Tag Archives: Niveda Thomas

థియేట‌ర్‌లో మెరిసిన నివేధా థామస్..క‌రోనా భ‌యంలో ఆడియన్స్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. విడుద‌లైన అన్ని చోట్ల సూప‌ర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా దుమ్ముదులిపేసింది. ఇదిలా ఉండే.. దాదాపు మూడేళ్ల త‌ర్వాత

Read more