టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో పొట్టి ఎవరో తెలుసా.. ఆశ్చర్యపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌లుగా అడుగుపెట్టి రాణించి సక్సెస్ సాధించాలంటే.. అంత సులువు కాదు. దీనికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాదు అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే అమ్మడు స్టార్ హీరోయిన్గా మారగలుగుతుంది. అలా ఇప్పటికే ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్ని స్టార్ హీరోయిన్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. మరి కొంతమంది తమ నటించిన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. రాణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే హీరోయిన్లుగా రాణించాలంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ వారికి ఉండనే ఉంటాయి. తమ అందం, అభినయంతో పాటు హైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారు కొంతమంది హైట్ తక్కువ ఉన్నప్పటికీ.. మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నారు.

HBD Nivetha Thomas: 5 Lesser known facts about the actress

అలా ఇండస్ట్రీలో హైట్ తక్కువగా ఉన్న దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లు ఎవరో చూద్దాం. నివేద థామస్.. 2016 లో నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. చూడడానికి అందంగా.. కుందనపు బొమ్మల కనిపించే ఈ కేరళ కుట్టి.. 2002లో మలయాళ ఇండస్ట్రీలో బాలనటిగా అడుగు పెట్టింది. ఇక నివేద థామస్ ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరికన్నా.. హైట్ చాలా తక్కువ. ఈమె కేవలం 5.1అడుగులు మాత్రమే హైట్ తో ఉంటుంది. రెండో స్థానంలో నిత్యమీనన్ నిలిచింది. నిత్యమీనన్ హైట్ 5.2 అన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. గతంలో తెలుగులో అత్యంత పొట్టి హీరోయిన్ ఎవరు అంటే నిత్యామీనన్ నన్నే అంత అనుకునేవారు. అయితే నిత్యమీనన్ కంటే నివేద థామస్ హైట్ తక్కువట. ఇక ప్రస్తుతం నిత్యామీనన్, నివేద థామస్ ఇద్దరు కూడా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

నిత్య మేనన్ - వికీపీడియా

ఇక నిత్యమీనన్ ఇటీవల తన న‌ట‌న‌కు నేషనల్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు చివరకు అమ్ముడు కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ నటించి సక్సెస్ అందుకుంది. అలా హైట్ లో మూడో స్థానంలో నిలిచిన టాలీవుడ్ బ్యూటీ సమంత.. ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ పలు సినిమాలో నటిస్తూ బిజీగా గడిపింది. అయితే చైతుతో విడాకుల తర్వాత.. హెల్త్ డిస్టబెన్స్ కారణంగా సినిమాల పరంగా నెమ్మదించింది. ఇక సమంత హైట్ కేవలం 5.3 అట. అలాగే నాలుగో స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది. మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయినయి ఈ ముద్దుగుమ్మ.. సౌత్ లో స్టార్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరూ సరసన‌ నటించి మెప్పించిన ఈ అమ్మడు హైట్ కూడా 5.3.