బీభత్సమైన అందాల ఆరబోతతో న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పిన భామలు..

ఆదివారంతో భారతీయులందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ స్పెషల్ అకేషన్‌ను ప్రజలందరూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు రకరకాల గ్లామరస్ దుస్తులలో ఈ ఇయర్ ని ఆహ్వానించారు. తాప్సీ లాంటి బ్యూటీలు చీరకట్టుతో గ్లామర్ ట్రీట్ చేశారు.

ఇక అనుపమ పరమేశ్వరన్ కిల్లింగ్ స్మైల్ తో హృదయాలను దోచేసింది. కిలాడి మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సూపర్ లుక్ లో దర్శనమిస్తుంది. మాళవిక శర్మ తన బ్యూటిఫుల్ స్మైల్ తో కుర్రాలను కట్టి పడేస్తుంటే, కేథరిన్ త్రేసా తన గ్లామర్ తో కవ్విచింది. ఇక నివేదా థామస్ ట్రెడిషనల్ శారీలో కనిపించి ఆకట్టుకుంది.

ఇక 2023 న్యూ ఇయర్ సందర్భంగా సాయి మంజ్రేకర్ వెరైటీగా బికినీలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో తన బొడ్డు అందాలను కూడా చూయించేసి సెగలు పుట్టించింది. అలానే హెబ్బా పటేల్ బ్లాక్ శారీ కట్టుకొని హాట్‌గా కనిపించి కట్టిపడేసింది. ఈ బబ్లీ గర్ల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఫొటోలు షేర్ చేసింది. ఆమె సెక్సీ పోజులు అందరికీ కికెక్కించాయి.

ఊర్వశి రౌతేలా ఒంటినిండా బంగారం వేసుకొని ముస్తాబయింది. చిరుత ఫేమ్ నేహా శెట్టి కూడా శారీలో అందంగా రెడీ అయింది. ఇక శ్రద్దా దాస్ బికినీలో మెరిసింది. రష్మిక, పూజా హెగ్డే, దిశ పాటని ఇంకా కొంతమంది హీరోయిన్స్ బికినీ ధరించి ఈ ఏడాదిని ఆహ్వానించారు. వీరందరి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రత్యక్షమై అభిమానులకు అసలైన న్యూ ఇయర్ కిక్కును తీసుకొచ్చాయి.