సౌత్ స్టార్బ్యూటీ త్రిష, జ్యోతికలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు.. ఇండస్ట్రీలో ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. ఇక నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ తమ గ్లామర్ లుక్స్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరు హీరోయిన్స్.. తమ సెకండ్ ఇన్నింగ్స్‌తో జట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ నుంచి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు […]
Tag: Megastar Chiranjeevi
మెగాస్టార్ – బుల్లి రాజు సీన్స్ లీక్.. ఇక థియేటర్లో నవ్వుల పండగే..!
ప్రస్తుత కాలంలో బాగా వైరల్ గా మారుతున్న పేరు బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ చిన్నోడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. వెంకటేష్ కొడుకు పాత్రలో ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, కామెడీ డైలాగ్స్‌తో ఆడియర్స్ను ఫిదా చేశాడు బుల్లిరాజు. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడు అంటే.. ప్రస్తుతం సినిమాలో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కావాలంటే.. కచ్చితంగా బుల్లిరాజు ఫస్ట్ ఛాయిస్ అయిపోయేంతలా […]
ఒరిజినల్ కంటే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చిరు రీమేక్ సినిమాల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూనే హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్‌లు తన ఖాతాలో వేసుకున్న చిరు.. ఐదు దశాబ్దాలుగా తిరుగులేని క్రూఏజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1గా రాణిస్తున్న చిరు తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక రిజల్ట్ తో […]
చిరు సెన్సేషనల్ డెసిషన్.. ఇక పై ఆ జోనర్ మూవీస్ పైనే ఫూల్ ఫోకస్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత నటించిన భోళా శంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చిరంజీవి ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా ఆయన పక్కన పెట్టేసాడు. రొటీన్.. మాస్, కమర్షియల్ సినిమాలకు కూడా కొన్నేళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్న […]
చిరంజీవి ఓ దుర్మార్గుడు, రాక్షసుడు.. మెగాస్టార్ పై హీరో కమ్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్‌లో చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో 156 సినిమాలను పూర్తి చేశాడు. ఐదు దశాబ్దాల జర్నీలో.. లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందుల తర్వాత.. కెరీర్‌లో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇటీవల సినిమాల్లోకి ఆయన రీయంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]
రూ. 6 టికెట్.. బ్లాక్ లో రూ. 250.. అది మెగాస్టార్ క్రేజ్..!
తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలిచిన ఈ సోషియా ఫాంటసీ డ్రామా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మే9 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మే9, 1990 లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 9న మరోసారి ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ […]
తమ్ముడినీ టార్గెట్ చేసిన చిరు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పోరు మొదలుకానుందా అనే ప్రశ్నకు ఇప్పుడు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ మొదలుకానుందట. చిరు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విశ్వంభర షూట్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. కేవలం గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే.. […]
మెగాస్టార్ సినిమాకు విలన్‌గా ఆ కుర్ర హీరో.. అనిల్ ఏం ప్లాన్ సామీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఓ కామిక్ పాత్రలో చిరంజీవి ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించనున్నాడు. ఇక స్టోరీకి చిరు ఎంతలా కనెక్ట్ అయ్యారో గతంలో ఆయన చేసిన కామెంట్స్‌తోనే అర్థమయింది. అనిల్ నాకు కథ చెబుతున్న టైంలో నవ్వు ఆపుకోలేకపోయాను.. చాలా కాలం తర్వాత కోదండరామిరెడ్డి లాంటి డైరెక్టర్ తో పని చేస్తున్న ఫీల్ వస్తుందని.. అలా అని సినిమాలో యాక్షన్ […]
చిరంజీవి వద్దని చీ కొట్టిన కథతో.. బాలయ్య ఇండస్ట్రియల్ హిట్.. ఆ మూవీ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ రాసుకున్న కథకు హీరోగా మొదట ఒకరిని అనుకోని.. ఏవో కారణాలతో ఇతర హీరోలతో ఆ సినిమాలు చేయడం చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతాయి. అయితే బాలయ్య కెరీర్‌లో ఆయన నటించిన ఓ సినిమా మాత్రం ఏకంగా ఆరుగురు స్టార్ హీరోలను దాటుకుని తన దాకా వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రియల్ హిట్. […]