గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. గ్లోబల్ ట్రోటర్ ట్యాగ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ ఇది. మొదట్లో ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ టాక్ వినిపించినా.. తర్వాత సంచారి.. మూవీ అసలు టైటిల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ రిలీజ్ చేయగా అందులో మొదటి […]
Tag: Mandakini
గ్లోబల్ ట్రోటర్ రైట్స్ రాజమౌళి ఎన్నికోట్లకు అమ్మేశాడో తెలుసా.. ఇదెక్కడి అరాచకం రా సామి..
టాలీవుడ్ దర్శకధీరుడుగా ఇండియన్ ఇండస్ట్రీ పై చెరగని ముద్ర వేశాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పేందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్నాడు, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా పృథ్వీరాజ్ సెకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై పాన్ వరల్డ్ లెవెల్‌లో ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ లుక్ రివీల్ చేస్తూ.. హైప్ మరింతగా పెంచుతున్నాడు. […]


