టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కోడలు.. మంచు విష్ణు భార్య మంచి విరానికా గురించి ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టిన విరానికా.. మంచు విష్ణు తో ప్రేమాయణం తర్వాత 2009లో అతనిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. భారీ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి కోడలు అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అటు రాజకీయాలకు, ఇండస్ట్రీ పనులకు దూరంగా ఉంటేనే.. తనకు ఇష్టమైన […]