యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా మోస్ట్ ఎవైటెడ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు SSMB 29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఆడియన్స్ లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ సార్ హీరో […]
Tag: mahesh babu
మహేష్‌ని ఫోటో అడిగితే నో అని చెప్పేవాడు.. అదితి శంకర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ప్రాంతీయ భాషలోనే ఆయన సినిమాలు నటించినా.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానాని దక్కించుకున్నాడు. ఇక లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సాధారణ ఆడియన్స్‌తో పాటు.. ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సైతం మహేష్ బాబు తమ అభిమాన హీరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది బాలీవుడ్ […]
SSMB 29: 2027 టార్గెట్ చేసిన జక్కన్న.. మళ్లీ ఆ లక్కీ డేట్ లాక్ అయ్యిందా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ […]
ఇది మహేష్ రేంజ్.. టాప్ 10లో ఏకంగా ఎన్ని సినిమాలంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిన్నమొన్నటి వరకు ప్రాంతీయ భాష సినిమాలోనే నటించినా.. విదేశాల్లో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మహేష్‌కు.. ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి వాతావరణం మొదలైపోతుంది. సినిమా హిట్, ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా.. కలెక్షన్ల వర్షం […]
ఖలేజా అర్థం తెలుసా.. అందుకే త్రివిక్రమ్ ఇదే సినిమా పేరుగా పెట్టాడా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు మరింత క్రేజ్ నెలకొంది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా కేవలం ప్రాంతీయ భాషలోనే నటించినప్పటికీ.. మహేష్‌కు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిల్లో మహేష్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలో మహేష్ […]
మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ బ్యాగ్రౌండ్ తెలుసా.. అసలు నమ్మలేరు..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య.. నమ్రత శిరోద్కర్‌కు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, మిస్ ఇండియాగా తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పుట్టినీ ఈ అమ్మడు.. 1972లో సత్రజ్ఞు సిన్హా తెరకెక్కించిన షిరిడి కే సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. తర్వాత అక్షయ్ కుమార్,సునీల్ శెట్టి హీరోలుగా […]
రీ రిలీజ్ లో ” ఖలేజా ” విధ్వంసం.. మహేష్ కలెక్షన్ల ఊచకోత..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. గతంలో ఫ్లాపులుగా నిలిచిన సినిమాలు సైతం రీ రిలీజ్‌లో మంచి రిజల్ట్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే […]
రీ రిలీజ్.. ” ఖలేజా ” క్రేజ్ కు ఇదే సాక్ష్యం.. టికెట్ బుకింగ్స్ లో మహేష్ మాస్ బ్యాటింగ్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఖలేజా సినిమా త్వరలోనే రీ రిలీజ్ కు సిద్ధంఅవుతుంది. మే 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే షోస్ హౌస్‌ఫుల్ పడిపోయాయి. తర్వాత రోజు మే 31 కి కూడా ఫుల్ గా బుక్ అయిపోయాయి. మే 23న ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేష్. రీ రిలీజ్‌కు […]
మహేష్ సినిమాల్లో ఆయనతో పాటు ఫ్యాన్స్ కి కూడా అసలు నచ్చని మూవీ ఏదో తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు మహేష్. ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు రాజమౌళి. కాగా.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో దూసుకుపోతున్న మహేష్.. కెరీర్ ప్రారంభంలో అడపాదడపా సక్సస్‌లను అందుకుంటూ వచ్చిన మహేష్.. ఒకడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్‌లు తన […]