టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవిలకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే.. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు సినిమాలు మిస్ అయ్యాయి అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు ఇప్పటికి తన కెరీర్లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలో నటించిన […]
Tag: mahesh babu
మహేష్, ప్రభాస్ తో ఐటెం సాంగ్.. తర్వాత వాళ్లకే తల్లిగా నటించిన బ్యూటీ ఎవరంటే..?
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో.. ఎవరి అదృష్టం ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణించిన వాళ్ళు సైతం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, తల్లి తండ్రీ, విలన్ పాత్రల్లో నటిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఏ పాత్ర ఇచ్చిన దానికి తగ్గట్టు నటించి మెప్పించి ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాగా.. ఓకే నటి మొదట హీరోయిన్గా చేసి తల్లిగా, చెల్లిగా, అక్కగా, […]
SSMB 29లో క్రేజి ఛాన్స్ మిస్ చేసుకున్న నాగ్.. కారణం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగ్ తాజాగా కుబేర సినిమాతో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోని హీరోగానే కాదు.. ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తే.. కీలక పాత్రలో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ అఫీషియల్ గా ప్రకటించాడు. ఇందులో భాగంగానే కూలి సినిమాలో సైతం మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఆయన […]
రాజమౌళి కోసం మహేష్ రాముడిని వదులుకున్నాడా.. అసలు మేటర్ ఇదే..?
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి.. సినిమాలకు సంబంధించి ఏవో ఒక రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి సంబంధించిన వార్తలు నెటింట వైరల్ అయ్యినా.. వాటిలో వాస్తవం ఉన్నా జనం వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్.. తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇటీవల బాలీవుడ్లో నితీష్ థివారి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం మూవీ.. […]
శేఖర్ కమ్ముల మూడు కథలను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల.. తాజాగా కుబేర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా.. మెసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తాను తీసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమాను కూడా క్వాలిటీతో రూపొందిస్తూ వచ్చాడు. ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా.. తన సినిమాలతో దూసుకుపోతున్న శేఖర్ కమ్ముల.. […]
SSMB 29: మహేష్ కోసం హైదరాబాద్ లో వారణాసి.. ఇండియన్ హిస్టరీ లోనే కాస్ట్లీ సెట్..!
ప్రస్తుతం తెలుగు సినిమాలు గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే క్రేజ్, రేంజ్‌కు తగ్గట్టుగా.. కథలను సిద్ధం చేసి హీరోలను ఎలివేట్ చేయడానికి దర్శకులు తెగ కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే కథ నచ్చి.. డైరెక్టర్ స్క్రిప్ట్ పై నమ్మకం ఉంటే.. హీరోస్ సైతం ఎలాంటి రిస్కైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. నిర్మాతలు కూడా ముందడుగు వేస్తున్నారు. కథకు తగ్గట్టు కాస్ట్యూమ్, లొకేషన్స్ ఇలా ప్రతీది పక్కగా ఉండేలా నిర్మాతలు చూసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు భారతీయ సినిమాలన్నీ […]
పుష్పలో మహేష్ నటిస్తే ఇలానే ఉండేదా.. సెన్సేషనల్ వీడియో వైరల్..!
ఓ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరోలు చేయడం.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టడం.. కొత్తేమి కాదు. అది టాలీవుడ్ ఇండస్ట్రీలను సర్వసాధారణం. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన పుష్పను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి ఏ రేంజ్‌లో సంచలనలు సృష్టించాడో తెలిసిందే. ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. అప్పట్లో మహేష్, సుకుమార్ కాంబోలో సినిమా ప్రకటించిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల.. […]
బృందావనం టు వకీల్ సాబ్.. అందరి విషయంలోనూ అదే జరిగింది.. రెమ్యునరేషన్ పై దిల్ రాజు కామెంట్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో సీనియర్ నటి లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక సప్తమి గౌడ, వర్షా బొల్లమ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జౌన్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. […]
SSMB 29: సంజీవని ఘట్టానికి.. మహేష్ సినిమా మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ SSMB 29. ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక ఇప్పటికే రెండు స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల […]