సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణంగా మారిపోతూ ఉన్నాయి. ఎవరిని ఎవరు ప్రేమిస్తారు ఎవరిని వివాహం చేసుకుంటారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.. ముఖ్యంగా ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఎందుకు విడాకులు ఇస్తారో కూడా తెలియదు పెళ్లికి ముందు చాలామంది ప్రేమాయణాలు గురించి ఇండస్ట్రీలో కామన్ గా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్లు ప్రేమించుకొని చెటపట్టాలేసుకొని తిరగడం ఆ తర్వాత నచ్చక విడిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా […]
Tag: love
మాజీ ప్రియుని మర్చిపోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే తన స్నేహితులను అసలు మర్చిపోలేదట. ముఖ్యంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ని అసలు మర్చిపోలేదని తెలుస్తోంది. లవ్ బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ ఫోటో ని షేర్ చేసి అతడికి ధన్యవాదాలు సైతం తెలియజేసింది. హీరోయిన్గా కెరియర్ ప్రారంభించిన దీపికా పదుకొనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుందట. తనకి ఆరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని తెలుస్తోంది. దీపికా […]
పాయల్ రాజ్ పుత్ లవ్ బ్రేకప్ గురించి ఈ విషయాలు తెలుసా..?
డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన Rx -100 సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో నెగటివ్ పాత్రలో నటించి తన గ్లామర్ తో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో సరైన అవకాశాలు వచ్చిన తనని తాను నిరూపించుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే ఈ […]
టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ కూడ లవ్ ఫెయిల్యూర్..!!
రవితేజ.. హీరోగా టైగర్ నాగేశ్వరరావు గా నటించిన సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కాబోతోంది. అభిషేక అగర్వాల్ పతాకం పైన డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు.. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళి శర్మ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రస్తుతం […]
ఆ నటుడు చేతిలో దారుణంగా మోసపోయిన ముమైత్ ఖాన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో పలు సినిమాలలో స్పెషల్ సాంగులలో నటించి మెప్పించిన ముమైత్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా పోకిరి సినిమాలో తన డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకున్న ముమైత్ ఖాన్ న్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చిన అది కూడా కలిసి రాలేదని చెప్పవచ్చు. అయితే ఈమె ఇలా ఇండస్ట్రీ నుంచి దూరం కావడానికి కారణం ఒక […]
విజయ్ దేవరకొండతో లవ్ కన్ఫార్మ్ చేసేసిన రష్మిక.. వైరల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ గీతా గోవిందం సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రష్మిక విజయ్ జోడి […]
డిజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో ఉందా.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లలో బిజీగా ఉన్న హీరోయిన్ నేహా శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేక పోయింది.. కానీ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని అందుకుంది నేహా శెట్టి.. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్లో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ […]
ఆ హీరోకీ భార్య కావలసిన ప్రియమణి..ఎందుకు దూరమైంది..!!
టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ప్రియమణి.. తెలుగులో యమదొంగ, ద్రోణ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా తన బికినీ అందాలతో ద్రోణ సినిమాలో మరింత రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. తెలుగులో చివరిసారిగా నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత […]
విజయ్ వర్మతో కంటే ముందు ఆ హీరోతో ప్రేమలో పడ్డ తమన్నా.. చివరికి ఏమైందంటే..?
టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గతంలో చాలా పద్ధతిగా కనిపించేది.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లో నటించడం వల్ల తన గ్లామర్ పెంచేయడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతోంది. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధమే అన్నట్టుగా ఉంటోంది తమన్నా. ఇక బాలీవుడ్ నటుడు విజయవర్మతో పీకల్లోతులో ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తమన్నా, విజయవర్మ కంటే ముందుగా […]