ఇతనే నా ప్రియుడు-ఇలియానా

బిపాసాబసు బాటలోనే ఇలియానా పయనిస్తోందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బిసాసా కరణ్‌ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలియానా కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటివరకు తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసివున్న ఫొటోలను బయటపెట్టింది. మొనాకోలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొనాకో చాలా బాగుందని, ఇక్కడి అందాలను వర్ణించడానికి […]

డైరెక్టర్ క్రిష్ ది ప్రేమ వివాహం కాదా!!

విలక్షణ సినిమాల డైరెక్టర్‌ క్రిష్‌కి పెళ్లి కుదిరింది. అల్లరి నరేష్‌, శర్వానంద్‌లతో క్రిష్‌ రూపొందించిన ‘గమ్యం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా అన్నీ విభిన్నమైన చిత్రాలే తీశారాయన. తెలుగు సినీ రంగంలో క్రిష్‌ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అన్న గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నాడు. హైద్రాబాద్‌కి చెందిన డాక్టర్‌ శృతితో క్రిష్‌ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. ఆగష్టులో పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టారనీ సమాచారమ్‌. […]