ప్రేమ‌లో పడ్డ అడివి శేష్.. నిజమెంతటే..?

టాలీవుడ్ యువ న‌టుడు అడివి శేష్ వ్య‌క్తిగ‌త లైఫ్ గురించి వ‌స్తున్న గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెప్పాడు. పాపుల‌ర్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ..తాను ఒంటరిగా ఏం లేన‌ని..తాను పెండ్లికి అప్పుడే సిద్దంగా లేన‌ని చెప్పాడు. అడివి శేష్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. వ‌రుస సినిమాల‌తో త‌న‌కు నిద్రపోయేందుకు కూడా స‌మ‌యం దొర‌క‌డం లేద‌ని చెప్పాడు. అయితే ఈ కుర్ర […]

బిగ్ బాస్ దివి కి ఎలాంటి మొగుడు కావాలంటే…?

బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి […]

anuhska-shetty

అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?

చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ […]

ప్రేమలో పడ్డ షకీలా..?

తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది. అంతే కాకుండా ఆమె జీవిత కథ ఆధారంగా తన బయోపిక్ కూడా విడుదలైంది. ఇక సినీ పరిశ్రమకు దూరంగా […]

ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని […]

శ్రావ‌ణి ప్రేమ‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరంగ్రేటానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. మోక్ష‌జ్ఞ న‌టించే తొలి సినిమాను బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన వారాహి చల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు మోక్షు డెబ్యూ మూవీకి ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించినా ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో బాల‌య్య‌కు కేరీర్‌లో మ‌ర్చిపోలేని మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చిన క్రిష్‌తోనే త‌న కుమారుడిని వెండితెరంగ్రేటం […]

ధోని లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట!

తన హార్డ్ హిట్టింగ్ తో బౌలర్లను ఉతికారేసే ధోనీ జీవితంలో ఓ విషాదగాధ ఉంది. మహీ ఫస్ట్ లవ్ విషాదాంతం అయింది. టీమిండియాలోకి రాకముందే ధోనీ ప్రేమలో పడ్డాడు. ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమే తన జీవితంగా బతికాడు. ప్రియాంకను పెళ్లి చేసుకుందామనుకున్న ధోనీ.. ఓవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆమెతో గడిపేవాడు. కానీ మహీ అనుకున్నది జరగలేదు. ఓ యాక్సిడెంట్ లో ప్రియాంక చనిపోవడంతో ధోనీ ఒంటిరివాడయ్యాడు. […]

ఇతనే నా ప్రియుడు-ఇలియానా

బిపాసాబసు బాటలోనే ఇలియానా పయనిస్తోందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బిసాసా కరణ్‌ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలియానా కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటివరకు తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసివున్న ఫొటోలను బయటపెట్టింది. మొనాకోలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొనాకో చాలా బాగుందని, ఇక్కడి అందాలను వర్ణించడానికి […]

డైరెక్టర్ క్రిష్ ది ప్రేమ వివాహం కాదా!!

విలక్షణ సినిమాల డైరెక్టర్‌ క్రిష్‌కి పెళ్లి కుదిరింది. అల్లరి నరేష్‌, శర్వానంద్‌లతో క్రిష్‌ రూపొందించిన ‘గమ్యం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా అన్నీ విభిన్నమైన చిత్రాలే తీశారాయన. తెలుగు సినీ రంగంలో క్రిష్‌ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అన్న గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నాడు. హైద్రాబాద్‌కి చెందిన డాక్టర్‌ శృతితో క్రిష్‌ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. ఆగష్టులో పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టారనీ సమాచారమ్‌. […]