60 ఏళ్ల భామతో 23 ఏళ్ల కుర్రాడు ప్రేమాయ‌ణం..ఎక్క‌డంటే?

June 12, 2021 at 11:21 am

ప్రేమ ఎప్పుడు, ఎవ‌రి మ‌ధ్య‌, ఎలా పుడుతుందో ఎవ‌రూ చెప్ప‌లేదు. ప్రేమకు కులం, మ‌తంమే కాదు.. వయోబేధంతో కూడా సంబంధం లేద‌ని చెప్పారు ఓ జంట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..అమెరికాకు చెందిన 23ఏళ్ల క్వారిన్ అనే యువకుడు.. 60ఏళ్ల వయసున్న చెర్లి అనే భామతో ప్రేమలో పడ్డారు.

అక్క‌డిదో ఆగ‌లేదు.. ఇద్దరు కలిసి డ్యాన్స్, రోమాన్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైర‌ల్ అవ్వ‌డంతో ప‌లువురు నెటిజ‌న్లు భిన్నంగా స్పందించారు. దీంతో తాజాగా తమ ప్రేమ వ్యవహారంపై ఆ జంట స్పందించింది.

troll - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on troll |  Sakshi

మా ప్రేమ బంధం నిజాయితీతో కూడుకొని ఉంది. ఆకారం, వ‌య‌సు ముఖ్యం కాదు. ఒకరినొకరం ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. అన్నింటికీ మించి.. మనసు చూసి మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. నా కొడుకులు క్వారిన్ కంటే మూడేళ్లు పెద్దవారు. వారు కూడా మా బంధాన్ని అర్ధం చేసుకుని, మనస్ఫూర్తిగా అంగీకరించారు. మేమేం తప్పు చేయడం లేదు అంటూ పేర్కొన్నారు.

60 ఏళ్ల భామతో 23 ఏళ్ల కుర్రాడు ప్రేమాయ‌ణం..ఎక్క‌డంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts