ప్రేమలో పడ్డ షకీలా..?

తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది. అంతే కాకుండా ఆమె జీవిత కథ ఆధారంగా తన బయోపిక్ కూడా విడుదలైంది. ఇక సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నా షకీలా.ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు తాను పెళ్లి చేసుకోలేదని సంగతి చాలావరకు తెలియక పోగా.ప్రస్తుతం ఆమె ఒకరి తో ప్రేమలో ఉన్న విషయాన్ని తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.గతంలో తనకు బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని, వాళ్లందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్ళిపోయారని తెలిపింది. ఇక ఆమె ఒక అతడితో ప్రేమలో ఉన్నట్లు, అతడికి కూడా ఆమె అంటే ఎంతో ఇష్టమని తెలిసింది.లవ్ అంటే లవ్.అంతే అంటూ.ఇప్పటికే తనకు 43 ఏళ్లు వచ్చాయని తెలిపింది. ఇక పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది.అంతే కాకుండా ఇప్పటి వరకు తను ఏడుగురితో రిలేషన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.