వివాహమనేది నూరేళ్లపంట. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయని అంటుంటారు. అయితే ఎవరి పెళ్లి ఎలా చేసుకుంటారో చెప్పలేము. ముఖ్యంగా ఈ మధ్య యువత ప్రేమ వివాహానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సాధారణ వ్యక్తి నుండి సెలబ్రిటీస్ వరకు ఎవరైనా ప్రేమలో పడటం సహజం. అలా టాలీవుడ్ లో కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరికొందరు తన ఫ్రెండ్స్ ని వివాహం చేసుకున్నారు 1).అలాంటి వారిలో ముఖ్యంగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. వీరిద్దరూ మంచి స్నేహితులు.2011 లో ఇద్దరి […]
Tag: love
చెట్టును పెళ్లాడబోతున్న నయనతార..కారణం అదేనట..?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారీ జంట. అయితే నయన్-విఘ్నేష్‌లు ఈ మధ్య తరచూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే నయన్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
సాయి ధరంతేజ్ ఆ హీరోయిన్ని వివాహం చేసుకోబోతున్నాడా..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడా.. త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. బైక్ యాక్సిడెంట్ తర్వాత తిరిగి 35 రోజుల తర్వాత తను కోలుకొని తన ఇంటికి చేరుకున్నాడు.సాయి ధరంతేజ్ కు ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎంతోమంది సోషల్ మీడియాలో తన కోలుకోవాలని పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక సాయి ధరంతేజ్ ఒక హీరోయిన్ మోడల్ తోనే ప్రేమలో ఉన్నట్లు గా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. […]
పీకే లవ్ అంటూ పూనమ్ కౌర్ ఫోటోలు వైరల్..!
టాలీవుడ్ లోకి మాయాజాలం సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా అడుగుపెట్టింది పూనమ్ కౌర్. ఆ తరువాత తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలలో నటించింది. నిజం చెప్పాలంటే ఈమె సినిమాలలో కంటే వివాదాల లోనే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ ఒక తాజా వార్త వల్ల ఇప్పుడు మరి తిరిగి సోషల్ […]
ఛార్మీ వెంటపడి ప్రేమించినా రిజెక్ట్ చేసిన అబ్బాయి ఎవరో తెలుసా?
అందాల భామ ఛార్మీ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఛార్మీ.. శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా.. అందచందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాలు చేసిన ఛార్మీ.. గత కొంత కాలం నుంచి నటనకు దూరమై నిర్మాతగా సెటిల్ అయింది. […]
రతన్ టాటా పై ప్రశంసల వర్షం కురిపించిన రష్మి..?
యాంకర్ రష్మి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. రష్మీ యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించింది.ఆమెకి మంచి హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అలాగే జంతువులంటే చాలా ఇష్టం. కానీ ఈ మధ్యకాలంలో వెండితెరకు దూరం అయింది. ఎక్కువగా టీవీ షో లలో కనిపిస్తోంది రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. రష్మీ సోషల్ మీడియాలో చేసే కార్యక్రమాలు.. మూగజీవుల మీద […]
నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిపడ్డ కియారా..ఏమైందంటే?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కలిసి వరుస సినిమాలు చేయడం, తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఇవన్నీ ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే గతంలో తమ మధ్య స్నేహమే కానీ, ప్రేమ లేదని కియారా మండిపడింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె […]
పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే.. వరుడు ఆ హీరోనే అట..?
`ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అసలు విషయం […]
ఇద్దరు యువతుల తో ప్రేమాయణం జరిపిన వరుడు.. తన పెళ్లి ఎలా ఫిక్స్ చేశారంటే..?
ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇ ఇద్దరు యువతులను లవ్ చేసి ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరు అలా ఎందుకు చేసింది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లోని ట్విస్టులు సినిమాలలో కూడా చూసి ఉండరు. కొద్ది నెలల్లో కొనసాగుతున్న ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి తో శుభం కార్డు పడేలా చేసింది.ఈ విచిత్రమైన ఘటన […]









