కొన్నాళ్లపాటు ప్రేమించుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నారు సమంత, అక్కినేని నాగ చైతన్య. చక్కగా సాగుతున్న వారి సంసారం లో ఏం జరిగిందో తెలియదు గానీ.. అనుకోకుండా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకులు తీసుకున్న వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నాగ చైతన్య హైదరాబాద్ లో ఉంటుండగా, సమంత ఎక్కువగా తన సొంతూరు అయిన చెన్నై లో ఉంటుంది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన […]
Tag: love
ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి..యాసిడ్ పోసినా కోపం చల్లారక .. యువతి ఏం చేసిందంటే ….!
ప్రేమించానని వెంటపడ్డాడు. నువ్వు లేనిదే బతకలేను.. అని అన్నాడు. ఆ ప్రేమకు పొంగిపోయిన యువతి యువకుడికి ఓకే చెప్పింది. ఇంకేముంది ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అనూహ్యంగా యువకుడు మోసం చేశాడు. ప్రియురాలికి మాటయినా చెప్పకుండా మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తను ప్రేమించిన యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. అంతటితో కోపం చల్లారక కత్తితో పొడిచింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. సంచలనం సృష్టించిన […]
సమంత కంటే ముందే స్టార్ హీరోయిన్ ప్రేమలో చైతూ..!
నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 2010లో ఏం మాయ చేసావే అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత చైతూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత సమంత హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ వారిద్దరూ విడిపోయారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత […]
ఎన్టీఆర్‌కి భార్య కావాలనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి వంటి బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనదైన నటన, నడవడికలతో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్‌కు ఒకప్పటి స్థార్ హీరోయిన్ భార్య కావాలనుకుందట. […]
అతడే నా ప్రియుడు..ఓపెన్‌గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ భామ.. మరోవైపు శాంతాను హజరికాతో ప్రేమాయణం నడిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాసన్.. మొదటి సారి తన లవ్ మ్యాటర్ గురించి ఓపెన్‌గా అన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఆమె […]
ఏడేళ్ల తర్వాత ప్రియుడిని పెళ్లాడబోతున్న సీరియల్ నటి.. ఎవరంటే?
మాన్సీ శ్రీవాస్తవ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి అంతగా తెలియక పోవచ్చు. హిందీ సీరియల్స్ చూసేవారికి ఈమె బాగా సుపరిచితమే.కుండలి భాగ్య అనే సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇది ఇలా ఉంటే మాన్సీ శ్రీవాస్తవ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు, ఫుడ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ కపిల్ తేజ్వానీతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ మేరకు ఒక వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న […]
ఆమేతో ప్రేమలో పడిన రాజమౌళి..?
డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఏ సినిమా చూసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే. ఇలా ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు రాజమౌళి. తాజాగా డైరెక్టర్ గా చేసిన RRR సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో శరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. అయితే రాజమౌళి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశాడు. రాజమౌళికి డైరెక్టర్ మీద నుంచి వ్యామోహం తగ్గిపోవడానికి గల […]
సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ వివాహం ఆగిపోవడానికి కారణం అతనేనా..?
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ అలాగే మిస్ వరల్డ్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వీరిద్దరూ కూడా సినిమాలలో పోటీపడి మరి మంచి ప్రేక్షకాదరణ పొందారు.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారు కొందరైతే, ప్రేమించుకుని ఆ తర్వాత ఏదో ఒక కారణం చేత దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యారాయ్ […]
వీరు ఈ మగువలను పెళ్లి చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే..!
వివాహమనేది నూరేళ్లపంట. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయని అంటుంటారు. అయితే ఎవరి పెళ్లి ఎలా చేసుకుంటారో చెప్పలేము. ముఖ్యంగా ఈ మధ్య యువత ప్రేమ వివాహానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సాధారణ వ్యక్తి నుండి సెలబ్రిటీస్ వరకు ఎవరైనా ప్రేమలో పడటం సహజం. అలా టాలీవుడ్ లో కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరికొందరు తన ఫ్రెండ్స్ ని వివాహం చేసుకున్నారు 1).అలాంటి వారిలో ముఖ్యంగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. వీరిద్దరూ మంచి స్నేహితులు.2011 లో ఇద్దరి […]