ఆమేతో ప్రేమలో పడిన రాజమౌళి..?

డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఏ సినిమా చూసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే. ఇలా ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు రాజమౌళి. తాజాగా డైరెక్టర్ గా చేసిన RRR సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో శరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. అయితే రాజమౌళి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశాడు.

రాజమౌళికి డైరెక్టర్ మీద నుంచి వ్యామోహం తగ్గిపోవడానికి గల కారణం ఒక అమ్మాయితో ప్రేమలో వుండడమే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు రాజమౌళి. అలా ప్రేమలో పడిన తరువాత తనకు చాలా భయం కలిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ ప్రేమ లో ఉంటే తన డ్రీమ్ కి అడ్డు వస్తుందని విషయంలో జాగ్రత్తపడి ఆ ప్రేమను తొలగించాడు రాజమౌళి.

కానీ ఆ తర్వాత తన నెమ్మదిగా రామ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అటు పిమ్మట తన జీవితం మారిపోయింది అని కూడా చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఈ సక్సెస్ కి గల కారణం తనే అంటూ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు రాజమౌళి.