టాలీవుడ్ నుంచి మెల్లిగా తరలిపోతున్న స్టార్ హీరోయిన్లు.. కారణమిదే..

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ జోరు తగ్గిందనే చెప్పాలి. వీరు వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ ఓకే చెయ్యకుండా ఆచితూచి అడుగేస్తు తమ తగిన కథను ఎంచుకుంటున్నారు. ఇక కొంతమందేమో అవకాశాలు రాక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎన్నో కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • […]

అందాల గేట్లు ఎత్తేసిన కృతి శెట్టి.. బేబ‌మ్మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

`ఉప్పెన` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చిన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది. కానీ ఆ స్టార్డమ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచి కృతి శెట్టి వరస పరాజయాలతో బాగా నలిగిపోతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు నిరాశే ఎదురయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరు తగ్గించిన బేబ‌మ్మ‌.. కోలీవుడ్ పై ఫోకస్ […]

అక్క‌డ స్పీడ్‌ పెంచుతున్న కృతి శెట్టి.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్‌!?

గత ఏడాది నుంచి టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించిన ఈ భామ‌కు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు పడుతున్నాయి. రీసెంట్గా కస్టడీ మూవీతో కృతి శెట్టి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించిన కృతి శెట్టి.. కోలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. అక్కడ వరుస ప్రాజెక్టులకు కమిట్ […]

కృతి శెట్టి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్‌.. ఇక ఇక్కడ బేబ‌మ్మ క‌నిపించ‌డం క‌ష్ట‌మే అట‌!?

ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఎంతటి సెన్షేన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతి శెట్టి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కెరీర ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా.. ఆ తర్వాత వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, రీసెంట్ గా […]

బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన కృతి శెట్టి.. `క‌స్ట‌డీ` ఫ్లాప్ అయినా బేబ‌మ్మ‌కు బాగానే క‌లిసొచ్చింది!!

టాలీవుడ్ బేబ‌మ్మ‌ కృతి శెట్టి గ‌త కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో స‌తమతం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు నటించిన నాలుగు చిత్రాల్లో మూడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా కృతి శెట్టి కస్ట‌డీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే క‌స్ట‌డీ ఫ్లాప్ అయినా […]

బేబ‌మ్మ మాజాకా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ ప‌ట్టేసింది!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో తీవ్రంగా సతమతం అవుతున్న సంగతి తెలిసిందే బేబమ్మకు బంగార్రాజు తర్వాత మరో హిట్టు పడలేదు. ది వారియ‌ర్‌, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. రీసెంట్గా `క‌స్టడీ` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తే.. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు […]

బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `క‌స్ట‌డీ`.. చైతు మూవీకి ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

అక్కినేని నాగచైతన్య ఖాతాలో మ‌రో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ వ‌చ్చి ప‌డింది. రీసెంట్ గా ఈయ‌న `క‌స్ట‌డీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ ల‌భించింది. […]

రూ. 25 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `క‌స్ట‌డీ`కి వ‌చ్చిందెంతో తెలిస్తే ముచ్చెమ‌ట‌లే!

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఈ చిత్రానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్రియ‌మ‌ణి, అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానుల‌ను కూడా ఈ సినిమా మెప్పించ‌లేక‌పోయింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో […]

దెబ్బ మీద దెబ్బ‌.. కెరీర్ ను నిల‌బెట్టుకునేందుకు కృతి శెట్టి సంచ‌ల‌న నిర్ణ‌యం!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ‌.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ లో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగర్, బంగార్రాజు రూపంలో మరో రెండు హిట్స్ పడడంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అప్పుడే అసలు కథ‌ మొదలైంది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం కృతి […]