అందాల గేట్లు ఎత్తేసిన కృతి శెట్టి.. బేబ‌మ్మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

`ఉప్పెన` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చిన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

కానీ ఆ స్టార్డమ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచి కృతి శెట్టి వరస పరాజయాలతో బాగా నలిగిపోతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అయితే ఆమెకు నిరాశే ఎదురయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరు తగ్గించిన బేబ‌మ్మ‌.. కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న‌ ఈ బ్యూటీ.. మెల్లమెల్లగా గ్లామర్ డోస్‌ పెంచేస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి కాస్త పద్ధతిగా కనిపించిన ఈ అమ్మ‌డు.. ఇప్పుడు స్కిన్ షోలో హ‌ద్దులు దాటేస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా మరోసారి అందాల గేట్లు ఎత్తేసింది. పైట లేకుండా పరువాల ప్రదర్శన చేసింది. నాజూకు నడుమును నాగు పాములా తిప్పుతూ కుర్ర‌కారు చేత కేక‌లు పెట్టించింది.

కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. బేబ‌మ్మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూడలేదంటూ నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.