సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్‌కు పెదనాన్న […]
Tag: krishnam raju
షూటింగ్‌కు నై నై అంటున్న పూజా..ఆలోచనలో పడ్డ ప్రభాస్ డైరెక్టర్?
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ కేవలం పది రోజులు […]