ఆ మూవీలపై హైప్‌ పెంచేస్తున్న నాగవంశీ .. ఈ మాత్రం కిక్కిస్తే చాలు అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ‌ వంశీ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా కనిపిస్తారు .. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తారు .. అయితే ఈ క్రమంలోనే ఆయన వేసే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతాయి .. తాజా నాగవంశీ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ అండ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు .. […]

విజయ్ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ అనే వైవిధ్య‌మైన కథతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గౌతం తిన్ననూరే […]