పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఏవైటెడ్ మూవీగా రూపొందిన పుష్ప 2కి ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలన్నింటిని అందుకుంటూ పుష్ప 2 పీక్స్ లెవెల్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి మొదట పుష్ప సినిమాకు ఈ రేంజ్లో అది కూడా ఇంత తక్కువ టైంలో బజ్ క్రియేట్‌కాలేదు. అలాంటిది.. పుష్ప 2 ప్రీమియర్ షో తోనే ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఎలాగైనా చూడాలని […]
Tag: jagapathi babu
” పుష్ప 2 ” మేకర్స్‌కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లీక్..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప 2 విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే సినిమా టికెట్స్ పెంపు విషయంలో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొన్న పుష్ప 2 మేకర్స్.. ఏమాత్రం టికెట్ రేట్లను తగ్గించడానికి మాత్రం […]
పుష్ప 2.. శ్రీవల్లి అన్‌లిమిటెడ్ పీలింగ్స్.. పుష్పగాడితో వంటగదిలోనే అలా..
టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 2 ఎట్టకేలకు పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి క్యారెక్టర్ కి పార్ట్ 2లో శ్రీవల్లి క్యారెక్టర్ కి చాలా వేరియేషన్ చూపించాడు సుక్కు. పార్ట్ 1లో రూ. 1000 ఇస్తే ఎగబడి చూడడం, రూ.5000 ఇస్తే ముద్దుకు కూడా రెడీ అనే అంతలా ఆమె క్యారెక్టర్ […]
స్టోరీని కాదు.. పుష్పరాజ్ క్యారెక్టర్ నమ్ముకున్న సుక్కు.. మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. పుష్ప పార్ట్ 1తో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజై ప్రేక్షకుల నుంచి, విమర్శకులు నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇక పుష్ప పార్ట్ 1లో తన నటనకు నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. పుష్ప 2కు అంతకుమించిన రేంజ్‌లో తన నటనతో […]
అన్ని బాగున్నా పుష్ప 2కు అదొక్కటే మైనస్.. పబ్లిక్ టాక్ ఇదే.. !
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితమే పుష్ప 2 ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్‌కు ముందు సినిమాపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగానే.. రిలీజ్ అయిన తర్వాత జనాల ఎక్స్పెక్టేషన్స్ రిచ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా కనిపించిన సంగతి తెలిసింది. అయితే […]
” పుష్ప 2 ” రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న బడా ఓటీటీ.. ఎన్ని కోట్లు అంటే..?
అల్లు అర్జున్, సుక్కుమార్ కాంబోలో రష్మికమందన హీరోయిన్‌గా రరూపొందిన పుష్ప 2 ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9:30 నుంచి పుష్ప 2 ప్రీమియర్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అల్లు అభిమానులతో పాటు.. చాలామంది సినీప్రియలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే పుష్ప 2.. తెలుగు రాష్ట్రాల్లో మంచి హవాతో దూసుకుపోతుంది. బన్నీ అభిమానులతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. దాదాపు మూడేళ్ల […]
తనని డామినేట్ చేసిన నటుడిని బ్యాన్ చేసిన తారక్.. ఇకపై నాకు కనిపించొదంటూ ఫైర్.. !
ప్రస్తుతం జనరేషన్‌లో గొప్ప నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఎన్టిఆర్ పేరే. ఎంతో మంది సీనియర్ స్టార్స్ కూడా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన డ్యాన్స్, ఆయన నటన, ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయే ఆయన కెపాసిటీ, అంతేకాదు సింగర్ గాను తారక్ తనదైన ముద్ర వేసుకున్నాడు. అలా తారక్ ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్‌నే.. ఓ సీనియర్ నటుడు డామినేట్ చేశాడట. దీంతో తారక్ కాస్త […]
ఒళ్ళుబలిసి ఆ విడియే పోస్ట్ చేశా.. జగతిబాబు సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ సీనియర్ హీరోగా జగపతిబాబు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మెల్లమెల్లగా హీరో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు.. మళ్లీ రీ ఎంట్రీలో విలన్ పాత్రలలో ఛాన్స్‌లు దక్కించుకుంటూ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు. బాలయ్య లెజెండ్ సినిమాలో విలన్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించి ఆడియన్స్‌ను భయపెట్టిన జగపతి బాబు.. ఈ మూవీతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆడియన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో వరుస విలన్ […]
ఆ హీరో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్..
టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో దిల్‌రాజు మొదటి వరుసలో ఉంటాడు. ఓ డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. నిర్మాతగా మారి తను నిర్మించిన దాదాపు అన్ని సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను ప్రోడ్యూస్‌చేసే స్థాయికి ఎదిగిన దిల్‌రాజు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరో జగపతి బాబు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దిల్ రోజు […]