ఆ హీరోయిన్ తో ధన్య బాలకృష్ణ కి అందుకే గొడవ అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సహాయక పాత్రలలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో తరచూ పలు వివాదాలు తల దూర్చడం వల్ల వైరల్ గా మారుతోంది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం వల్ల వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇటీవల కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ధన్య బాలకృష్ణ గురించి పది సంచలన విషయాలను […]

బిగ్ బాస్ కి నాగార్జున గుడ్ బై చెప్పినట్టేనా..?

మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ షోని హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. చెప్పాలంటే ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి బిగ్ బాస్ షోను మొట్టమొదటి సారిగా తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలుపెట్టారు. అయితే ఒక్క సీజన్కే ఎన్టీఆర్ గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోయారు. ఇక రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . కానీ నాని కూడా ఎక్కువ సీజన్లో […]

ఆ మూడు ప్ల‌స్ అయితే ర‌వితేజ `ధ‌మాకా` బ్లాక్ బ‌స్ట‌రే!

ధ‌మాకా.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల జంట‌గా న‌టించిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌ద‌ల‌గా.. మంచి రెస్పాన్స్ […]

OTT ల పై బాలయ్య హాట్ కామెంట్స్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇంతలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను […]

పెళ్లి వేడుకలలో చిందులేస్తున్న తేజస్వి మదివాడ వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా చిన్న పాత్రలలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఇక తర్వాత ఈమె ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇక అందులో ప్రశంసలతో పాటు విమర్శలు […]

`వ‌ల్తేరు వీర‌య్య‌`కు ర‌న్ టైమ్ లాక్‌.. చిరుకు అది ప్లస్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య‌మైన పాత్రలు చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి […]

అజిత్ క‌న్నా విజ‌య్ పెద్ద స్టార్.. కాక రేపుతున్న దిల్ రాజు కామెంట్స్‌!

వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గట్టి పోటీ నడవబోతోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ దళపతి నువ్వా-నేనా అంటూ తల పడబోతున్నారు. `తనివు` అనే అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ తో తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అజిత్‌. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. విజయ్ విషయానికి వస్తే.. ఈయన వంశీ పైడిపల్లి […]

`వార‌సుడు`ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ద‌ళ‌పతి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వ‌రిసు(తెలుగులో వార‌సుడు)`. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న […]

ఆ కార‌ణం వ‌ల్లే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచా.. గుట్టు విప్పిన శ్రియా!

సౌత్ తో పాటు నార్త్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఫస్ట్ లాక్ డౌన్ టైం లో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది. 2021 జ‌న‌వ‌రిలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన శ్రియా.. ఈ ముద్దుల కూతురుకు రాధ అంటూ నామక‌ర‌ణం చేసింది. అయితే త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని శ్రియా మీడియాకు ఏ మాత్రం […]