ఆ హీరోను ప్రాణంగా ప్రేమించిన జ‌మున‌ మ‌రొక వ్య‌క్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ జమున ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 86. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జ‌మున‌ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జ‌మున మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసుకున్నారు. ఇక‌పోతే జ‌మున మ‌ర‌ణం సంద‌ర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌చ్చాయి. అందులో జ‌మున ప్రేమ వ్యవ‌హారం కూడా ఒక‌టి. ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే సావిత్ర త‌ర్వాత […]

వామ్మో ఈ హీరోయిన్ అందాలతో చంపేస్తుందిగా..!!

హిందీ టీవీ నటి అయిన నిక్కీతంబోలి మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో పరిచయమయ్యింది.ఈ సినిమాలో కాస్త బూతు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ను మాత్రం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక తర్వాత హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన ఇప్పటికీ కూడా ఈమెన చీకటి గదిలో చితక్కొట్టాడు సినిమా హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారు. దీంతో నిక్కీ తంబోలి ఆ సినిమాలో ఎలా నటించిందో ఈ క్రేజీ ని బట్టి మనం […]

ప‌ట్టుచీర‌లో క‌ట్టిప‌డేసిన మృణాల్‌.. ఎంత అందంగా ఉందో చూశారా?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ‌.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా యుద్ధ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ అద‌ర‌గొట్టేసింది. ఈ మూవీ తో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ గా మారింది. […]

యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. బుల్లితెర న‌టులు దిగ్భ్రాంతి!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విష్ణుప్రియ త‌ల్లి క‌న్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌నంగా గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. త‌న త‌ల్లి క‌న్నుమూసిన విష‌యాన్ని విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలుపుతూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. `మై డియర్ అమ్మ ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. […]

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు మృతి..!!

గడిచిన కొద్ది గంటల క్రితం సీనియర్ హీరోయిన్ జమున మరణ వార్త మరువకముందే ఇప్పుడు..ప్రముఖ సినీ నటుడు డైరెక్టర్ ఇ రామదాస్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇరామదాసు వయసు 66 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఇ రామదాసు కుమారుడు ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా తన తండ్రి మరణాన్ని తెలియజేశారు.దీంతో ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పలువురి సినీ సెలబ్రెటీలు సైతం ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామదాసు కుమారుడు కల్చల్వన్ […]

కేజీఎఫ్` న‌టుడితో ఏడ‌డుగులు వేసిన బాల‌య్య భామ‌.. ఫోటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ న‌టి హ‌రిప్రియ పెళ్లి పీట‌లెక్కింది. బెంగుళూరులో జన్మించిన హరిప్రియ `తకిట తకిట` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాని హీరోగా తెర‌కెక్కిన `పిల్లజమీందార్` మూవీలో హీరోయిన్ గా న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే `జైసింహా` న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ భార్యగా న‌టించి అల‌రించింది. ఆ త‌ర్వాత తెలుగులో ఈ అమ్మ‌డు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. త‌మిళంలోనూ ప‌లు సినిమాలు […]

హీరోయిన్ జమున రాజకీయాలలోకి వెళ్లడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మరణించారు అనే వార్తలు వినిపించాయి… ఈ రోజున సీనియర్ నటి జమున కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఈమె హైదరాబాదులో తన నివాసంలో తృది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. జమున మృతితో టాలీవుడ్ మళ్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఈమె అభిమానులు సినీ ప్రముఖుల సైతం తీవ్ర విషాదంతో మునిగిపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా కొనసాగిన వారు […]

బిగ్ బ్రేకింగ్ : సీనియర్ నటి జమున ఇక‌లేరు!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌.. ఇలా చాలా భాషల‌కు చెందిన సినీ ప్రముఖులు క‌న్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మ‌రో తీవ్ర విషాదం నెల‌కొంది. సీనియర్‌ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున భైతికకాయాన్ని ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. ఆమె మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జమున 1936 ఆగస్ట్‌ 30న […]

హీరోయిన్ శృతిహాసన్ పెళ్లికి ప్లాన్ వేస్తోందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో శృతిహాసన్ రేంజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. సీనియర్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం శృతిహాసన్ నటిస్తూ బిజీగా ఉంటోంది. ఒక స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఈమె కెరియర్ మొదటి నుంచి సాధారణ హీరోయిన్గా […]