వామ్మో ఈ హీరోయిన్ అందాలతో చంపేస్తుందిగా..!!

హిందీ టీవీ నటి అయిన నిక్కీతంబోలి మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో పరిచయమయ్యింది.ఈ సినిమాలో కాస్త బూతు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ను మాత్రం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక తర్వాత హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన ఇప్పటికీ కూడా ఈమెన చీకటి గదిలో చితక్కొట్టాడు సినిమా హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారు. దీంతో నిక్కీ తంబోలి ఆ సినిమాలో ఎలా నటించిందో ఈ క్రేజీ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Nikki Tamboli flaunts ample bosom in a black bikini with a plunging  neckline; fans call her 'hottie'

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలను అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది నిక్కి తంబోలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియానే షేక్ చేసేలా కనిపిస్తోంది. సహజంగానే హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మరింత అందాలను ఆరబోస్తూ క్లివెజ్ షో తో ఆకట్టుకుంటోంది. సహజంగానే ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు అందాలు మరింత ఆరబోతతో ఇలా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియా యూజర్స్ ఈ వీడియోని తెగ లైక్ చేస్తూ ఉన్నారు.

When you have no talent you do this': Nikki Tamboli brutally trolled for  flaunting her body in a bikini with plunging neckline

పెద్దగా సినిమాలలో నటించకపోయినప్పటికీ ఇలాంటి ఫోటోలతో ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఫోటోలలో వీడియోలలో అందాలతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడుకు సినిమాలలో మాత్రం ఎక్కువగా అవకాశాలు రాలేదని అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అందం కలిగిన ఈ ముద్దుగుమ్మని ఫిలిం మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)