బ్లాస్టింగ్ అందాలను ప్రదర్శించిన ఈషా గుప్తా..!!

మోడల్గా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వెండితెర పైన గ్లామర్ నాటిక తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది నటి ఈషా గుప్తా. మిస్ ఇండియా గా తెరపైకి వచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ అందాలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది. ఈ భామ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. సినిమాలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ పంచుకున్నటువంటి […]

వామ్మో ఈ హీరోయిన్ అందాలతో చంపేస్తుందిగా..!!

హిందీ టీవీ నటి అయిన నిక్కీతంబోలి మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో పరిచయమయ్యింది.ఈ సినిమాలో కాస్త బూతు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ను మాత్రం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక తర్వాత హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన ఇప్పటికీ కూడా ఈమెన చీకటి గదిలో చితక్కొట్టాడు సినిమా హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారు. దీంతో నిక్కీ తంబోలి ఆ సినిమాలో ఎలా నటించిందో ఈ క్రేజీ ని బట్టి మనం […]