టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొద్ది రోజుల క్రితం `ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్` పేరిట ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ధోనీ.. తాజాగా ఆయన తొలి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. అదే `లెట్స్ గెట్ మ్యారీడ్`. అంటే పెళ్లి చేసుకుందాం అని అర్థం. తమిళంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నాడు. అలాగే `లవ్ టుడే` సినిమాతో బాగా పాపులర్ అయిన యంగ్ […]
Tag: hilight
ఘనంగా రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం.. సందడి చేసిన ఆర్కే రోజా!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత తో రాకేష్ ఏడడుగులు నడవబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను వీరిద్దరూ బహిరంగంగానే వెల్లడించారు. అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి […]
మద్యానికి.. సిగరెట్ కు బానిసైన రజినీకాంత్.. తనే మార్చిందంటు ఎమోషనల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దుగా అభిమానులు ఈయనను తలైవా అంటూ పిలుస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన జీవితంలో బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన జీవితాన్ని తన భార్య లతా ఎంతో మార్చిందని ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఇప్పటికే ఇంటర్వ్యూల ద్వారా […]
తారకరత్న పై విష ప్రయోగం జరిగిందా..!!
మాజీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువమంగళం పేరిట పాదయాత్రను ఈ రోజున ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోనే లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11:03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘంగా పాదయాత్ర కొనసాగబోతోందని తెలుస్తోంది. కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియానుంది. లోకేష్ యువ మంగళం పాదయాత్రలో అపశృతి చోటు […]
శర్వానంద్ కాబోయే భార్య రక్షిత పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి అమ్మాయిలో శర్వానంద్ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడు. రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రక్షిత మనవరాలు అవుతుంది. శర్వానంద్, రక్షితలది పెద్దలు కుదిర్చిన వివాహం. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, బంధువులతో పాటు […]
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. అక్కినేని ఫ్యాన్స్ కి బాలయ్య తనయుడు వార్నింగ్!?
వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ `అక్కినేని తక్కినేని` అంటూ వ్యాఖ్యానించడం వివాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కినేని అభిమానులు బాలయ్యను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం తమదైన శైలిలో బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై బాలయ్య వివరణ ఇచ్చారు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏఎన్ఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదని బాలయ్య పేర్కొన్నారు. `నాగేశ్వరరావుగారిని బాబాయ్ అనేవాడిని, […]
14 ఏళ్ల క్రితం హనీరోజ్ ఎలా ఉందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!
హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ భామ సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి`లో మెరిసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణకు మరదలుగా మరియు తల్లిగా నటించి అదరగొట్టింది. శృతి హాసన్ కంటే ఈ చిత్రంలో హనీరోజ్ పాత్రే ఎక్కువ హైలెట్ అయింది. మొత్తానికి వీర సింహారెడ్డి మూవీతో హనీరోజ్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా చేర్చేసుకుంటున్నారు. […]
రష్మిక జిమ్ వర్కర్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఫిట్నెస్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. రష్మిక ఫిట్నెస్ తోనే ఎక్కువగా పలు సినిమాల అవకాశాలను అందుకుంటుందని చెప్పవచ్చు వాటిని సరిగ్గా వినియోగించుకొని ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ముద్దుగా ఈ ముద్దు గుమ్మని నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో డి గ్లామరస్ పాత్రలో అద్భుతంగా […]
నరేష్ -రమ్య మ్యాటర్లో ఊహించని ట్విస్ట్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వీకే నరేష్ , నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారు అనే విషయం వైరల్ గా మారినప్పటి నుంచి వీరిద్దరి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తెలిసి వీరిద్దరని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ నరేష్ మాత్రం తన మూడవ భార్యతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు.. తాజాగా రమ్య రఘుపతి […]









