బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజమౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, […]
Tag: hilight
భారీ ధరకు కళ్యాణ్ రామ్ అమిగోస్ డిజిటల్ రైట్స్..!
నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసారా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు బింబిసారా చిత్రం మంచి ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభం నుంచే కళ్యాణ్ రామ్ ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే అమిగోస్. ప్రముఖ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్స్ పై ఈ […]
ఫైనల్ గా ప్రియుడితో పెళ్లి పీటలెక్కేస్తున్న తమన్నా.. ఎంగేజ్మెంట్ డేట్ లాక్!?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవా వేదికగా జరిగిన న్యూ ఇయర్ పార్టీలో విజయ్ వర్మ, తమన్నా హగ్గులతో, ముద్దులతో రెచ్చిపోయిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. వీరి లవ్ ఎఫైర్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత పలు మార్లు వీరద్దరూ ముంబైలో జంటగా మీడియాకు చిక్కారు. పైగా ఇప్పటి వరకు అటు […]
షాకింగ్ ట్విస్ట్.. తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడం వెనక కారణం అదే!
నిన్న తెలుగుదేశం యువ అధ్యక్షుడు నారా లోకేష్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోవడం, కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడం అందరికీ తెలిసిందే. తారకరత్న హార్ట్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను శుక్రవారం అర్ధ రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో తారకరత్నకు […]
అనసూయని ఇలా ఎవరైనా చూసి తట్టుకోగలరా..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె క్రేజ్ తో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత పుష్ప చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది. పలు లేడీ ఓరియంటల్ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్లకు దీటుగా […]
తెరపైకి జమున బయోపిక్.. బిగ్ ఆఫర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?!
అలనాటి స్టార్ హీరోయిన్, వెండితెర సత్యభామ జమున ఇకలేరు అన్న సంగతి తెలిసిందే. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జమున అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రమే మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన జమున జీవిత చరిత్రను వెండితెరపై చూపించేందుకు […]
పటాన్ ఓటీటి రైట్స్ అన్ని కోట్లా..?
బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు రీసెంట్గా ఈనెల 25న పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్నది.ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు […]
నటుడు మోహన్ లాల్ కెరియర్ ముగిసిందా..!
సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మోహన్ లాల్ కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడైనప్పటికీ విభిన్నమైన పాత్రలలో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. చిన్న పాత్రలలో నటించిన మోహన్ లాల్ ఆ పాత్రకు పూర్తిస్థాయిగా న్యాయం చేసి సక్సెస్ ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న మోహన్ లాల్ కెరియర్ కాస్త అంచనాలకు భిన్నంగా […]
Promo: పవన్ మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చేనా..?
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఓటీటి లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోలని ఎక్కువగా బాలయ్య తన ప్రశ్నలతో తికమొక పెట్టారని చెప్పవచ్చు. అలాగే రాజకీయ ప్రముఖులను కూడా మొదటిసారి స్టేజి మీదకి తీసుకోవచ్చరు.వారితో సందడి చేయించారు. అలా ప్రభాస్, శర్వానంద్, గోపీచంద్ ,అడవి శేషు చంద్రబాబు నాయుడు తదితర నటీనటులను ఈ షోలో మాట్లాడించి […]









