బ్లాక్ అండ్ వైట్‌లో నేహా శెట్టి టెప్టింగ్ పోజులు.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు!

యంగ్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలో అవసరం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల `డిజే టిల్లు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగ‌డ్డ‌ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాధిక పాత్రలో నేహా శెట్టి అద‌ర‌గొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో కార్తికేయ సరసన `బెదురులంక 2012` అనే ఓ సినిమా చేస్తోంది. […]

జిమ్ములో అందాల ఆరబోస్తున్న వెంకటేష్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వెంకటేష్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. అలా గురు సినిమాలో నటించిన వెంకటేష్ ఇందులో వెంకటేష్ తో పాటు మరొక నటి రితిక సింగ్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ అమ్మడు తెలుగులో ఆ తరువాత నీవెవరో అనే సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో తమిళంలో పలు చిత్రాలలో నటిస్తోంది.తెలుగులో సినిమాలు చేయకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు లభించిందని […]

విషమంగానే తారకరత్న ఆరోగ్య ప‌రిస్థితి.. లేటెస్ట్ హెల్త్ బులెటిన్ వైర‌ల్‌!

టీడీపీ యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో నడుస్తూ నంద‌మూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌న్ను హుఠాహుఠిన సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. దాంతో అక్క‌డి నుంచి పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తీసుకెళ్లారు. అయితే తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉంద‌ని తాజాగా నారాయణ […]

వామ్మో.. `వాల్తేరు వీర‌య్య‌` ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌటెలా అన్ని కోట్లు పుచ్చుకుందా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ […]

ఆక‌ట్టుకుంటున్న `బుట్ట‌బొమ్మ‌` ట్రైల‌ర్‌.. చిన్న సినిమా పెద్ద హిట్ కొడుతుందా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా న‌టించిన చిత్రం `బుట్ట‌బొమ్మ‌`. శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్ అందించారు. సితార నాగవంశీ, సాయి సౌజన్య(త్రివిక్ర‌మ్ వైఫ్‌) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే తాజాగా ఆ అంచ‌నాల‌ను […]

ర‌వితేజ ఉంటున్న ఇల్లు ఎన్ని కోట్లు విలువ చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!

మాస్‌ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.‌. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అది తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. అనూహ్యంగా హీరోగా మారి స్వయంకృషితో టాలీవుడ్ లోనే టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని […]

జపాన్​లో `ఆర్ఆర్ఆర్‌` రికార్డు.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న జ‌క్క‌న్న‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది మార్చిలో విడుదలై ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్నా ఆర్ఆర్ఆర్ మ్యానియ‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. తాజాగా జపాన్ లో మరో రికార్డును సృష్టించింది. జపాన్ దేశంలో ఈ చిత్రం 100 […]

భోళా శంకర్ చిత్రం రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఇక ఈ సినిమాతో మరొకసారి మాస్ కమర్షియల్ జోన్ లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం తమిళ సినిమా ఆయన […]

సిల్క్ స్మిత సూసైడ్ నోట్ లో .. ఏం రాసిందో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో శృంగార తారగా పేరుపొందింది నటి సిల్క్ స్మిత. ఈమె పూర్తి పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఈమెకు 15వ ఏటనే ఈమె తల్లిదండ్రులు ఈమెకు వివాహం చేశారు. కానీ ఈమె అత్త భర్త మాత్రం ఇమెని వేధింపులకు గురి చేయడంతో ఇంటి నుండి పారిపోయి మద్రాస్ కు వెళ్ళిపోయిందట. అక్కడ తెలిసిన వాళ్ళతో మొదటగా సినీ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇకపలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు నటిస్తున్న […]