బ్లాక్ అండ్ వైట్‌లో నేహా శెట్టి టెప్టింగ్ పోజులు.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు!

యంగ్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలో అవసరం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల `డిజే టిల్లు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.

విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగ‌డ్డ‌ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాధిక పాత్రలో నేహా శెట్టి అద‌ర‌గొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో కార్తికేయ సరసన `బెదురులంక 2012` అనే ఓ సినిమా చేస్తోంది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోషూట్లతో కొర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో టెంప్టింగ్ పూజలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.

ఎద‌ అందాలను వంగి వంగి మరి చూపిస్తూ రెచ్చిపోయింది. నేహా లేటెస్ట్ స్ట‌న్నింగ్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.