జిమ్ములో అందాల ఆరబోస్తున్న వెంకటేష్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వెంకటేష్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. అలా గురు సినిమాలో నటించిన వెంకటేష్ ఇందులో వెంకటేష్ తో పాటు మరొక నటి రితిక సింగ్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ అమ్మడు తెలుగులో ఆ తరువాత నీవెవరో అనే సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో తమిళంలో పలు చిత్రాలలో నటిస్తోంది.తెలుగులో సినిమాలు చేయకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

ஜிம்மில் போட்டோ ஷூட் நடத்தியா நடிகை ரித்திகா சிங்..!(Actress Ritika Singh did a photo shoot in the gym) - Thirai Ula

తన హాట్ ఫోటోలు రెగ్యులర్గా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ గా చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా చేస్తున్న సినిమాలలో కంటే ఇలా అందాలతోనే ఎక్కువగా వైరల్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీతిక సింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

செம ஃபிகரு… பளபளன்னு பப்பாளி பழம்போல் போஸ் கொடுத்த RITIKA SINGH HOT Photos ! - Update News 360 తాజాగా జిమ్ వర్కర్ చేస్తున్నటువంటి ఒక వీడియోతో పాటు తన థైస్ అందాలను చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఈ అమ్మడి సాలీడ్ థైస్ చూసి కుర్రకాలలో సైతం ఆశ్చర్యపోతున్నారు.

ஜிம்மில் போட்டோ ஷூட் நடத்தியா நடிகை ரித்திகா சிங்..!(Actress Ritika Singh did a photo shoot in the gym) - Thirai Ula
అందాల రితిక సింగ్ యొక్క థైస్ అందమును మరింత పెంచేలా కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. నడుము నాభి అందాలతో పాటు థైస్ అందాలను కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఈ అమ్మడు చేస్తున్న షోను చూస్తుంటే.. తిరిగి తెలుగు సినీ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకునేలా కనిపిస్తోందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ మేరకు ఈమె గ్లామర్ తో అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ప్రీతికా సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ritika Singh (@ritika_offl)