అనసూయని ఇలా ఎవరైనా చూసి తట్టుకోగలరా..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె క్రేజ్ తో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత పుష్ప చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది. పలు లేడీ ఓరియంటల్ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్లకు దీటుగా తన అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.

Anchor Anasuya Bharadwaj: ఈ వయసులో అనసూయకు అలాంటి ఫీలింగ్స్... బోల్డ్  యాంకర్ క్రేజీ కామెంట్స్! - OK Telugu

అనసూయకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమె అందంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ పలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Anasuya Bharadwaj (@anusuyakhasba) / Twitterఈ ఫోటోలు చూసిన కుర్రకారులను సైతం గుండెల్ని పిండేసే విధంగా కనిపిస్తోంది.ఎన్నడూ చూడని లుక్స్ లో అనసూయ చూపులు ఉండడంతో నేటిజన్లు ఆమె పైన హాట్ కామెంట్లు సైతం చేస్తున్నారు. అనసూయ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఇలా చూసి ఈమెను మేము తట్టుకోగలమా అంటూ పలువురు కుర్రకారుల సైతం కామెంట్లు చేస్తున్నారు.Anchor Anasuya Looks Gorgeous In Her Latest Photos | Anchor Anasuya: కొంటె  చూపులతో కవ్విస్తున్న యాంకర్ అనసూయఇక అనసూయ పైన ట్రోలింగ్ చేసే వారికి కూడా గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా తనని ఆంటీ అనవద్దు అని ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా చాలామంది ఆమెను ఇలాగే ట్రోల్ చేయడంతో అలా చేసిన వారి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన నాగ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించింది అనసూయ ఆ తర్వాత న్యూస్ రీడర్గా మారి జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ సంపాదించింది. ప్రస్తుతం అనసూయ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.