ఆ హీరో వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది.. అమ్మ రాజశేఖర్..!!

ఇండస్ట్రీకి మొట్టమొదటిగా డాన్స్ మాస్టర్ గా పరిచయమై దర్శకుడిగా మారిన వాళ్లలో అమ్మ రాజశేఖర్ కూడ ఒకరు. ఈయన మాత్రమే కాదు ప్రభుదేవా, లారెన్స్ వారిద్దరూ కూడా డైరెక్టర్లుగా మంచి సక్సెస్ అయ్యారన్న సంగతి తెలిసిందే ..ఒకవైపు మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ గా స్టేజ్లో ఉంటూనే దర్శకుడుగా హిట్ సాధిస్తున్నారు. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత దర్శకుడిగా తమిళ సినిమాలతో సక్సెస్ అయ్యాడు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి […]

టిక్ టిక్.. దుర్గారావు ప్రతినెల ఎంత సంపాదిస్తారో తెలుసా..?

టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో దుర్గారావు అతని భార్య కూడా ఒకరు.వీరిద్దరూ వేసే స్టెప్పులు మంచి పాపులారిటీ సంపాదించాయి. దీంతో స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు దుర్గారావు. ఆమధ్య కొన్ని షార్ట్ ఫిలిమ్స్లలో కూడా నటించారు. ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యిందో కప్పట్నుంచి పాపులారిటీ తగ్గిపోయింది.. అయినప్పటికీ వీరు షేర్ చాట్, యూట్యూబ్ వంటి వాటిలో కనిపించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ […]

జాతి రత్నాలు -2 చిత్రంపై క్లారిటీ ఇదే..!!

కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్కు రప్పించిన చిత్రం జాతి రత్నాలు.. ఈ సినిమాని వైజయంతి స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించారు. ఈ చిత్రం పాండమిక్ టైంలో పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో జాతి రత్నాలు-2 ఉంటుందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది డైరెక్టర్ అనుదీప్. అయితే ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయలేదు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి తదితరులు నటించి రేచర్లను […]

మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా […]

బికినీలో కుర్రకారులను క్లీన్ బౌల్డ్ చేస్తున్న.. వింక్ బ్యూటీ..!!

సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒకరు.. ఈ మలయాళం ముద్దుగుమ్మ.. ఓరు ఆధార్ లవ్ అనే చిత్రం ద్వారా సెకండ్ లీడ్ గా నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక్క సాంగులోనే ఒకే ఒక్క ఫ్రేమ్లో కనిపించి అందరిని ఆకర్షించింది ప్రియా ప్రకాష్. ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయినప్పటికీ కూడా వింక్ బ్యూటీగా పేరుపొందింది. ఆ తర్వాత పలుకమర్సియల్ యాడ్లలో […]

నటుడు పృధ్విరాజ్ కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు పొందిన నటుడు పృథ్వీరాజ్ తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ నటుడు తాజాగా అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నా ఈయన సడన్ గా ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు కాస్త కంగారుపడుతున్నారు. ఆస్పత్రి బెడ్ రూమ్ పైన సెలైన్ బాటిల్ తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే నటుడు పృథ్వీరాజ్ ఆసుపత్రిలో ఎందుకు […]

అప్పట్లో ఒక్కో యాడ్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తీసుకునే వారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిగతంగా కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలో అయ్యే కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా మొదటిసారి నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టార్డం అందుకోవడం కోసం చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అన్నయ్యతో సమానంగా స్థాయిని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. యూత్ […]

ప‌వ‌న్‌-తేజ్ మూవీకి షాకింగ్ టైటిల్‌.. గోలెత్తిపోతున్న ఫ్యాన్స్‌!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కాంబినేషన్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతమ్`కు రిమేక్ ఇది. తమిళంలో కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. అయితే తెలుగు రీమేక్ లో మాత్రం కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ చాలా వ‌ర‌కు కంప్లీట్ అయింది. పీపుల్స్ […]

`ఆదిపురుష్` ట్రైలర్ వ‌చ్చేసింది.. హైలెట్స్ ఇవే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు. జూన్‌ 16న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పాటు దాదాపు […]