అప్పట్లో ఒక్కో యాడ్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తీసుకునే వారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిగతంగా కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలో అయ్యే కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా మొదటిసారి నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టార్డం అందుకోవడం కోసం చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అన్నయ్యతో సమానంగా స్థాయిని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్.

యూత్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు ఆయన సినిమా విడుదల అయ్యిందంటే చాలు అభిమానులు థియేటర్ దగ్గర నానా హంగామా చేస్తూ ఉంటారు. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో చేసిన ఒక పెప్సీ యాడ్ వీడియో వైరల్ గా మారుతోంది. 2001 లోని ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ పెప్సీ కూల్డ్రింక్ సంస్థ పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.

ఈ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ అప్పట్లోనే కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ కళ్యాణ్ రూ.40 నుంచి రూ.50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరోగా కూడా పవన్ కళ్యాణ్ ఉండడం గమనార్హం దాదాపుగా 20 ఏళ్ల క్రితమే ఇంతటి రెమ్యూనరేషన్ అందుకున్న హీరో ఎవరు లేరని చెప్పవచ్చు.

Share post:

Latest