బ్రాలో అందాలు ఆరబోస్తున్న అషూరెడ్డి.. గ్లామర్ డోస్ పెంచేసింది

ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వాడకంలోకి వచ్చింది. దీని ఆధారంగా కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. వారిలో కొందరిని ప్రజలు మర్చిపోతున్నారు. అయితే కొందరి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాంటి వారిలో తెలుగులో బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి ఉంది. ఏవో కొన్ని సినిమాల్లో అడపాదడపా చిన్న చిన్న పాత్రలు వేస్తోంది. సినీ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఈమె నిత్యం వార్తల్లో ఉంటోంది.

గతంలో టిక్ టాక్ ఉన్నప్పుడు జూనియర్ సమంత ట్యాగ్ లైన్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొని మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయింది. పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానిని అని ఆమె చెప్తోంది. ఇక ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె ఇటీవల కాలంలో చేస్తున్న ఫొటోషూట్‌లలో అషూరెడ్డి హాట్ హాట్ గా కనిపిస్తోంది. గ్లామర్ డోస్ బాగా పెంచేస్తూ, కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ముఖ్యంగా బ్రాలో ఎద అందాలు కనిపించేలా అషూరెడ్డి ఫొటోషూట్స్ చేస్తోంది. రకరకాల భంగిమల్లో తన పరువాలను చూపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. చూసే వారి గుండెల్లో హీట్ పెంచేస్తోంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా అందాలు ఆరబోస్తున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేస్తోంది. ఇలా అందరినీ తన వైపు చూసేలా చేస్తోంది. తన గ్లామర్ షో ద్వారా అందరినీ చూపు తిప్పుకోనీయడం లేదు. దీనికి కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నా, చాలా మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే అషూ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. సినీ అవకాశాలను దక్కించుకునేందుకు, అవసరమైతే గ్లామర్ షో చేసేందుకు తాను సిద్ధమేనని అషూరెడ్డి సంకేతాలు ఇస్తోంది. ఇలా ఈమె చేస్తున్న గ్లామర్ ఫొటో షూట్స్ సినీ అవకాశాలు తెచ్చిపెడతాయో లేదో చూడాలి.

Share post:

Latest