వైర‌ల్ వీడియో: డ్యాన్స‌ర్ గా మారిన డైరెక్ట‌ర్.. అనిల్ రావిపూడికి ఈ టాలెంట్ కూడా ఉందా?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒక‌డు. ర‌చ‌యితగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి.. `పటాస్` మూవీతో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ను అందుకుంటూ అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ […]

హాట్ టాపిక్ గా `ఆదిపురుష్‌` ర‌న్ టైమ్‌.. వామ్మో మ‌రీ అన్ని గంట‌లా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. ఈ మైథలాజికల్ యాక్ష‌న్ డ్రామా జూన్ 16న వివిధ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. నిజంగా ఈ సినిమాపై మొద‌ట పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా టీజ‌ర్ రిలీజ్ స‌మ‌యంలో […]

సర్జరీ చేయించుకున్న కృతి శెట్టి.. ఎక్కడంటే..?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కృతి శెట్టి ప్రస్తుతం వరుసలాపులతో సతమతమవుతోంది. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ పరాజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మొదట ఉప్పెన సినిమాతో తన కెరీయర్ని మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు అభిమానులను కాస్త కంగారు పడేలా చేస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ కామెంట్లు తన దృష్టికి రావడంతో […]

ఆ టాలీవుడ్ హీరో అంటే విజయ్ ఆంటోనీ అంత పిచ్చి అభిమానం ఉందా?

`బిచ్చ‌గాడు` మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న త‌మిళ హీరో విజ‌య్ ఆంటోనీ.. ఇప్పుడు `బిచ్చ‌గాడు 2`తో ప్ర‌క్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. ప‌లు కారణాల వల్ల ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరించాడు. డబ్బు మరియు సైన్స్ చుట్టూ ఈ […]

రష్మిక పై నోట్ షేర్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!!

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెలో నటిస్తోంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప సినిమాలో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని ఆ పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుందని ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవుతానని తెలిపింది […]

విజయ్ దళపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తమిళంలో స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కోలీవుడ్ లోనే అగ్ర హీరోగా పేరుపొందిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్ సినిమాలు ఎన్నో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా 17 ఏళ్ల […]

రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై.. చివరి సినిమా అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను సంపాదించుకున్నారు హీరో రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 50 ఏళ్లు కావస్తోంది వెండితెర పైన అడుగుపెట్టిన రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా జపాన్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అభిమానులు ఉన్నారు. కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ […]

ప్రెగ్నెంట్ అని కూడా చూడ‌లేదు.. దారుణంగా హింసించారు.. కాజ‌ల్ సంచ‌ల‌న కామెంట్స్‌!

తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్‌ ముద్ర వేయించుకున్న హీరోయిన్లలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒక‌టి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అగ్ర హీరోలతో ఆడి పాడిన కాజ‌ల్‌.. ఫామ్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కింది. 2020లో ప్రియా సఖుడు, ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది నెలలకే గర్భం దాల్చింది. ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. పండంటి గ‌త‌ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డ‌కు […]

జపాన్ లో రికార్డులు తిర‌గ‌రాస్తున్న `సింహాద్రి`.. అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్ర‌భంజ‌నం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఆయ‌న కెరీర్ లో ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` రీ రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్ష‌న్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం.. దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్స్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌లు, ఓవ‌ర్సీస్ లో 150 థియేట‌ర్స్ […]