తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను సంపాదించుకున్నారు హీరో రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 50 ఏళ్లు కావస్తోంది వెండితెర పైన అడుగుపెట్టిన రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా జపాన్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అభిమానులు ఉన్నారు. కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఉన్నారు అయితే చివరి సినిమా అంటూ గత 20 ఏళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అప్పట్లో రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని ఇక మీదట సినిమాలలో నటించానని ప్రకటించి పెను సంచలనాలను సృష్టించాడు.ఆ తర్వాత మనసు మార్చుకొని.. నటించి రోబో వంటి సూపర్ హిట్ సినిమాతో రీ యంట్రి ఇచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170 సినిమా జైలర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అనంతరం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమానే రజినీకాంత్ కెరియర్లు చివరి సినిమా అన్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని డైరెక్టర్ మీస్కిన్ చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది .డైరెక్టర్ మిస్కిన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ లాస్ట్ మూవీ పై స్పందించాడు. రజనీకాంత్ కెరియర్ లో 171 సినిమా 50 దశాబ్దాల రజనీకాంత్ కెరియర్లు 171 సినిమాలతో గుడ్ బై చెప్పబోతున్నారని తాను భావిస్తున్నట్లుగా మిస్కిన్ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తానే స్వయంగా ఈ సినిమా చేద్దామని అడిగినట్లు మీస్కిన్ తెలియజేశారు..