టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీతిసింగ్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉండేది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.. దింతో బాలీవుడ్ లోనే అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అక్కడే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భజ్ఞ […]
Tag: goodbye
10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ గుడ్ బై!
లోకేష్ కనగరాజ్..ఈ డైరెక్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. వరుస హిట్ లతో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. మూడు సినిమాలు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి. మాస్టర్, ఖైదీ, కమల్ తో విక్రమ్ సినిమాలు తీసి హ్యాట్రిక్స్ సక్సెస్ లను అందుకున్నాడు. తన సినిమాలని ఒక యూనివర్స్ గా చేస్తున్నారు. తరువాత ఏ సినిమా వస్తుంది, ఆ సినిమాలలో ఎవరెవరు ఉంటారు అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే లోకేష్ కనగరాజ్ […]
వాటికి గుడ్ బై చెప్పనున్న ఆవికా గోర్.. షాక్ లో ఫ్యాన్స్..!!
హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టింది హీరోయిన్ అవికా గోర్.ఈమె మొట్టమొదటిగా చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ లో తన అమాయకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఉయ్యాల జంపాల సినిమాతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా చూపిస్త మామ ,ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది. అవికా గోర్ వెయిట్ పెరగటంతో ఆమెకు సినిమా […]
రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై.. చివరి సినిమా అదేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను సంపాదించుకున్నారు హీరో రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 50 ఏళ్లు కావస్తోంది వెండితెర పైన అడుగుపెట్టిన రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. రజనీకాంత్ కు దేశంలోనే కాకుండా జపాన్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అభిమానులు ఉన్నారు. కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ […]
నారా రోహిత్ కెరియర్ ముగిసినట్టేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నటీనటులు ఉన్నారు. అలాంటి వారిలో నారా రోహిత్ కూడా ఒకరు.మొదట బాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు.. నారా రోహిత్ మొదటి సినిమాతోనే అందరిని బాగా అట్రాక్టివ్ గా చేశారు. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయితే సాధించలేదని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత […]
జబర్దస్త్ కి షాక్ ఇవ్వబోతున్న వర్ష.. కారణమేమిటంటే..?
జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులకు వర్ష, ఇమ్మాన్యూయేల్ చేసేటువంటి స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు వర్ష మీద వేసేటువంటి సెటైర్లు కూడా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ హాట్ పోజు లతో ఫిజిక్కుతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది వర్ష. అయితే తాజాగా వరుస జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్.. కారణం..?
బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు […]