తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ గా పేరుపొందింది ఆషు రెడ్డి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సోషల్ మీడియాలో మొదట డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా సమంత పోలికలు ఉండడంతో ఈమెకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. పలు రకాల యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారెడ్డి సంపాదించుకుంది. తెలుగు […]
Tag: hilight
రాధిక- శ్రీదేవి మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.. ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో అందంతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. అలాంటివారిలో హీరోయిన్ శ్రీదేవి కూడా ఒకరు. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టి దాదాపుగా కొన్ని వందల చిత్రాలలో నటించింది. బాలీవుడ్ చిత్రాలలో కూడా ఈమె నటించి తనదైన ముద్ర వేసుకుంది.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అభిమానులు కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో […]
పుష్ప-2 చిత్రంలో శ్రీవల్లిని లేపేసారా.. వైరల్ గా మారిన ఫోటో..!!
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారారు.. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకేతెల చేశాయి.. ఈ చిత్రంలో […]
ఎన్టీఆర్ నా టైటిల్ దొబ్బేశాడు.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్..!!
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. తన తదుపరిచిత్రం డైరెక్టర్ కొరటాల శివతో తెరకెక్కిస్తూ ఉన్నారుఎన్టీఆర్.ఈరోజున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. NTR -30 వ చిత్రానికి దేవర అనే టైటిల్ని కూడా రివిల్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలలో ఒక నెలరోజుల పాటు జరిగింది.రెండవ షెడ్యూల్ ని ఇప్పుడే […]
స్కిన్ షోతో సమ్మర్ హీట్ మరింత పెంచేసిన రకుల్.. బాబోయ్ తట్టుకోవడం కష్టమే!
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. గత ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం […]
త్వరలోనే పవిత్ర లోకేష్ తో పెళ్లి క్లారిటీ ఇచ్చిన వీకే నరేష్..!!
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు VK. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని M S. రాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పెళ్లి వీడియో కూడా గతంలో ఒకసారి షేర్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేశారు. ఇద్దరు […]
ప్రభాస్ చాలా బాధపెట్టాడు.. అతడి వల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వర్య రాజేష్!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ తనను చాలా బాధపెట్టాడని.. అతడి వల్ల […]
బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న విజయ్ దేవరకొండ.. లక్కంటే ఇదేనేమో!
గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తాజాగా ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి లక్కీగా తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ డిజాస్టర్ మరేదో కాదు నిన్న మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన `అన్నీ మంచి శకునములే` మూవీ. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని […]
అదే నా సక్సెస్ సీక్రెట్ అంటున్న సంయుక్త.. దాన్ని అస్సలు నమ్మదట!!
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అందాల సోయగం.. తొలి మూవీ తోనే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన సార్, బింబిసార చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. రీసెంట్గా ఈ బ్యూటీ `విరూపాక్ష` మూవీ […]









