తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ గా పేరుపొందింది ఆషు రెడ్డి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సోషల్ మీడియాలో మొదట డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా సమంత పోలికలు ఉండడంతో ఈమెకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. పలు రకాల యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారెడ్డి సంపాదించుకుంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు కూడా మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు అవకాశాలు వెలుపడ్డాయి. ఆ తర్వాత యాంకర్ గా కూడా పలు షోలకు వ్యవహరించింది. సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు. మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. పలు కామెడీ షోలలో కూడా ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది ఆషు రెడ్డి
ఈ మధ్యనే కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి తో లవ్ లో ఉన్నట్లుగా కథ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అతనికి గిఫ్ట్ గా ఒక బైక్ను కూడా ఇచ్చింది.. దీంతో ఆమె పేరుగా వేయించుకోవడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో బ్లూ కలర్ దుస్తులలో తన అందాలను వలకబోస్తూ మైమరిపిస్తోంది. అంతేకాకుండా లో దుస్తులను వేసుకోకుండా పొట్టి దుస్తులలో తన థైస్, ఎద నడుము అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది. తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram