రెండేళ్ల తర్వాత అవకాశం అందుకుంటున్న రవితేజ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అవ్వాలని ఎంతోమంది కలలు కంటూ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాళవిక శర్మ కూడా ఒకరు.. రవితేజ నటించిన నేల టికెట్ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చూడడానికి అందంతోపాటు నటనపరంగా మంచి ప్రతిభావంతురాలని చెప్పవచ్చు. కానీ మాళవిక శర్మకు మాత్రం పెద్దగా లక్ కలిసి రాలేదు. రెండో ఆఫర్ కోసం దాదాపుగా మూడేళ్లపాటు వెయిట్ చేయవలసి వచ్చింది.. రెండో ఆఫర్ 2021లో రామ్ నటించిన రెడ్ […]

ఊర్వశి రౌటేలా మెడ‌లో ఉన్న ఆ నెక్లెస్ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న‌‏ ఫ్రాన్స్ లో అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల‌ 27 వరకు జరగనున్నాయి. ప్ర‌తి ఏడాది జరిగే ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్ పై హొయలు పోతుంటారు. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బాలీవుడ్ […]

ఓటిటిలోకి వచ్చేస్తున్న రామబాణం.. ఎక్కడంటే..?

టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం రామబాణం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ చిత్రంలో హీరోయిన్గా డింపుల్ హయాతి నటించింది అలాగే కుష్బూ ,జగపతిబాబు, నాజర్ ,వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాకు రావడం జరిగింది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్తో తెరకెక్కించిన ఈ చిత్రం గోపీచంద్ అభిమానులను అలరించినప్పటికీ సగటు ప్రేక్షకుడను మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ గోపీచంద్ యాక్షన్ […]

నటి కస్తూరి పై ఓంకార్ షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్న ఓంకార్ కు సపరేటు స్టైల్ ఉందని చెప్పవచ్చు.. యాంకర్ విషయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సిక్స్త్ సెన్స్ సీజన్ -5 కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటిస్టెంట్లను సస్పెన్స్ తో చాలా టెన్షన్ పెడుతూ ఉంటారు ఓంకార్.. హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారో తాజాగా రిలీజ్ అయిన సిక్స్త్ సెన్స్ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతోంది. నటి కస్తూరి తో పాటు నీపా హజరు కావడం […]

హోటల్ నుంచి పిల్లోను దొంగ‌త‌నం చేసిన జాన్వీ క‌పూర్‌.. ఇదేం బుద్ధి రా బాబు!

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటెన్ చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా `దేవ‌ర‌` సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలరించబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. అలాగే బాలీవుడ్ లోనూ ప‌లు ప్రాజెక్టులకు కమిట్ అయిన జాన్వీ కపూర్.. తాజాగా […]

రామ్ చ‌ర‌ణ్ కొత్త కండీష‌న్‌.. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తాడ‌ట‌!

`ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్ కాశ్మీర్ లో జ‌రుగుతున్న జీ20 సదస్సుకు ఇండియన్ సినిమా పరిశ్రమ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సదస్సులో చరణ్ త‌న‌ అదిరిపోయే స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇండియాలో ఉన్న అంద‌మైర లోకేష‌న్స్ […]

బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన కృతి శెట్టి.. `క‌స్ట‌డీ` ఫ్లాప్ అయినా బేబ‌మ్మ‌కు బాగానే క‌లిసొచ్చింది!!

టాలీవుడ్ బేబ‌మ్మ‌ కృతి శెట్టి గ‌త కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో స‌తమతం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు నటించిన నాలుగు చిత్రాల్లో మూడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా కృతి శెట్టి కస్ట‌డీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే క‌స్ట‌డీ ఫ్లాప్ అయినా […]

నా దేవుడు చిరంజీవే అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన సీనియర్ నటుడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి సహాయం చేయాలన్న ముందు వరుసలో ఉంటారు.. ముఖ్యంగా ఆయనకు అవసరం ఉన్నవారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా బయట చెప్పుకోరు.. కేవలం చిరంజీవి సహాయం పొందిన వారు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.. అలా గతంలో తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు పొన్నంబలం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ నటుడు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత […]

పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి.. ఈ షో వల్ల ఊహించని విధంగా కమెడియన్లు పాపులారిటీ సంపాదించారు.అలాంటి వారిలో కమెడియన్ ప్రవీణ్ కూడా ఒకరు.. ప్రవీణ్ – ఫైమా ప్రేమలో ఉన్నట్లుగా గతంలో ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది.. వీరిద్దరి ప్రేమ గురించి ఎన్నో రకాలుగా వార్తలైతే వినిపించాయి. పైగా బిగ్ బాస్ షో కి వెళ్ళిన తర్వాత ప్రవీణ్ ,పైమా మధ్య దూరం బాగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ […]