ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఎంతటి సెన్షేన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతి శెట్టి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కెరీర ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా.. ఆ తర్వాత వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, రీసెంట్ గా […]
Tag: hilight
పెళ్లైన 2 ఏళ్లకే విడాకుల బాట పట్టిన సమంత ప్రియుడు.. వైరల్ గా మారిన ట్వీట్!
సమంత ప్రియుడు, బాలీవుడ్ స్టార్ పెళ్లైన రెండేళ్లకే విడాకుల బాట పట్టాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు వరుణ్ ధావన్. సమంత, వరుణ్ ధావన్ జంటగా ప్రస్తుతం `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంగతి పక్కన పోడితే.. వరుణ్ ధావన్ కు సంబంధించి ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వరుణ్ ధావన్ […]
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఏం చేస్తుందో తెలుసా..?
ఢిల్లీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX -100 మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతో గ్లామర్ అందంతో అందరిని ఆకట్టుకొని ఫిదా చేసింది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. కోలీవుడ్, శాండిల్ వుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. టాలీవుడ్ ను కూడా ఈ మధ్యకాలంలో విడిచిపెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా కిరాతక ,మంగళవారం అనే రెండు చిత్రాలలో నటిస్తోంది. ఈ […]
అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే చిత్రాన్ని తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఈసారి ఏకంగా ఆస్కార్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు మహేష్ కి హాలీవుడ్ రేంజ్ లో పేరు వచ్చేలా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మహేష్ […]
ఇన్స్టాలో 6 హీరోయిన్లను మాత్రమే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఇంతకీ వారెవరో తెలుసా?
అప్పటివరకు టాలీవుడ్ లోనే స్టార్ గా ఉన్న ప్రభాస్.. `బాహుబలి` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. అయినాసరే […]
ఎగసిపడే పరువాలతో హార్ట్ బీట్ పెంచేసిన ప్రగ్యా.. ఎంత చూపించినా ఏం లాభం?
ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటన ప్రతిభ ఉన్న సరే.. ప్రగ్యా కు ఆఫర్లు మాత్రం రావడం లేదు. స్టార్ హీరోలే కాదు కనీసం యంగ్ హీరోలు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడడం లేదు. కెరీర్ పూర్తిగా క్లోజ్ అవుతున్న సమయంలో ప్రగ్యాకు అఖండ వంటి బ్లాక్ బస్టర్ పడింది. అయినా సరే ఆమె జాతకం మారలేదు. అఖండ విడుదలై ఏడాదిన్నర అవుతున్న ప్రగ్యాకు […]
నా కన్న తండ్రి నాకి బద్ధ శత్రువు.. వనిత విజయ్ కుమార్ హాట్ కామెంట్స్..!!
సినీ సెలబ్రిటీగా పేరుపొందిన నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా ఈమె మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నరేష్ మూడో భార్యగా వనిత విజయ్ కుమార్ నటించింది. నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం పంచుకుంది. వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ తను మొదట్లో కొన్ని […]
హాలీవుడ్ హీరోతో సమంత ప్రేమాయణం.. సైలెంట్ గా ఉంటూనే బిగ్ షాక్ ఇచ్చిందిగా!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. పెళ్లి జరిగి విడాకులు అయినా సరే సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే విడాకుల తర్వాత సమంకు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండకు జోడీగా `ఖుషి` అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వం […]
సరికొత్త గా హీడింబ ట్రైలర్.. సక్సెస్ పక్క..!!
టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ గా పేరుపొందిన ఓంకార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన తమ్ముడు అశ్విన్ బాబు కూడా సుపరిచితమే.. హీరోగా జత కలిసే, రాజు గారి గది సిరీస్ వంటి చిత్రాలను నటించి బాగానే ఆకట్టుకున్నారు. తాజాగా హీరోగా నటిస్తున్న హిడింబ అనే చిత్రానికి సంబంధించి పలు ఫోటోలు టీజర్లు సైతం ఇప్పటివరకు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని […]









