ఎగ‌సిప‌డే ప‌రువాల‌తో హార్ట్ బీట్ పెంచేసిన ప్ర‌గ్యా.. ఎంత చూపించినా ఏం లాభం?

ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటన ప్రతిభ ఉన్న సరే.. ప్రగ్యా కు ఆఫర్లు మాత్రం రావడం లేదు.

స్టార్ హీరోలే కాదు కనీసం యంగ్ హీరోలు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడడం లేదు. కెరీర్‌ పూర్తిగా క్లోజ్ అవుతున్న సమయంలో ప్రగ్యాకు అఖండ వంటి బ్లాక్ బస్టర్ పడింది. అయినా సరే ఆమె జాతకం మారలేదు.

అఖండ విడుదలై ఏడాదిన్న‌ర‌ అవుతున్న ప్రగ్యాకు మరో ఆఫర్ దక్కలేదు. దీంతో స్కిన్ షో తో సోషల్ మీడియాలో మాటలు రేపుతోంది. హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాల ప్రదర్శన చేసింది. ఎగసిపడే పరువాలను ఎలివేట్ చేస్తూ హార్ట్ బీట్ పెంచేసింది. ప్ర‌గ్యా జైస్వాల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ గా మారాయి.

అయితే ఈమె ఫిక్స్ పై కొందరు లైకుల వర్షం కురిపిస్తుంటే.. మరి కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. నువ్వు ఎంత చూపించినా ఏం లాభం.. ఒక్క ఆఫర్ రావడం లేదంటూ ఎగతాళి చేస్తున్నారు.

Share post:

Latest