చైతు-అఖిల్ మ‌ధ్య తేడా అదే.. హాట్ టాపిక్ గా మారిన అమ‌ల కామెంట్స్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్‌.. ఇద్ద‌రూ ఒక త‌ల్లి క‌డుపున పుట్ట‌క‌పోయినా సొంత అన్న‌ద‌మ్ముల మాదిరి క‌లిసి మెలిసి ఉంటారు. నాగార్జున స‌తీమ‌ణి అమ‌ల సైతం అఖిల్ తో స‌మానంగానే నాగ‌చైత‌న్య‌ను చూస్తుంది. అయితే ఈ అన్న‌ద‌మ్ముల గురించి అమ‌ల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అమ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే అఖిల్ గురించి చెప్ప‌మ‌ని అడ‌గ‌గా.. అత‌నికి మనుషులంటే […]

హాస్పిటల్ లో హీరోయిన్ ఖుష్బూ.. అలాంటి సమస్యతోనేనా..?

చైల్డ్ యాక్టర్ గా మొదటిసారి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన హీరోయిన్ ఖుష్బూ దక్షిణాది సిని చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. ఒకవైపు సినిమాలను మరొకవైపు రాజకీయాలలో కూడా అడుగుపెట్టి తనదైన శైలిలో మంచి పాపులారిటీ సంపాదించింది ఖుష్బూ.. అయితే తాజాగా నటి ఖుష్బూ అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ఖుష్బూని షేర్ చేస్తే హాస్పిటల్ బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. […]

శ్రీదేవి ని మురళీమోహన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?

టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన అన్నిటినీ ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అయితే శ్రీదేవి పై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ శ్రీదేవితో పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నటుడు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 10 సంవత్సరాలు పైనే అవుతోంది. రాజకీయాలలో […]

అందాలతో అదరహో అనిపిస్తున్న బాహుబలి ముద్దుగుమ్మ..!!

బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్లు నటించిన బాలీవుడ్ నటి నోర ఫతేహి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలోనే కాకుండా మ్యూజిక్ వీడియోతో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఫర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ ఉన్నప్పటికీ నోర ఫతేహి కేవలం స్పెషల్ సాంగ్ లలోనే నటిస్తూ ఉంటటోంది. సాంగ్స్ తో ఈ అమ్మడు చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల […]

డ్రగ్స్ కేసులో ఆషు రెడ్డి పేరు.. షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ విషయం తెగ వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా బుల్లితెర నటి ఆషు రెడ్డి కూడా చిక్కుల్లో పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో కథ కొద్దిరోజులుగా విచారణ జరుగుతున్న సమయంలో 12 మంది సినీ సెలెబ్రెటీల పేర్లను తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ సెలబ్రిటీల మధ్య సంబంధాలేవి.. డ్రగ్స్ విషయంలో వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది అంటూ విచారణలో 12 మంది […]

చరణ్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2007 లో మొదట చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన రామ్ చరణ్ గత ఏడాది RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న […]

కాంతారా-2 చిత్రం కోసం అలాంటి సాహసం చేస్తున్న రిషబ్ శెట్టి..!

గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకున్న కన్నడ చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పటివరకు కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా ఎక్కువ చూసిన సినిమాగా పేరుపొందింది కాంతారా. దీంతో కన్నడ మీడియా సంస్థలో కాంతారా సినిమా గురించి పలు కథనాలు కూడా రాయడం జరిగింది.చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడలో మొదటి విడుదలై ఆ తర్వాత […]

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కూతురు ఎవ‌రో తెలుసా.. బాల‌య్య‌తో సినిమా కూడా చేసింది!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ తీస్తే.. అందులో బోయ‌పాటి శ్రీ‌ను పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. భద్ర మూవీతో డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన బోయ‌పాటి.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత తులసి, సింహా, దమ్ము, లెజెండ్‌, సరైనోడు ఇలా బ్యాక్ టు బ్యాక్ విష‌యాల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్ ను ద‌క్కించుకున్నాడు. ఆ మ‌ధ్య అఖండ మూవీతో మ‌రో విజ‌యాన్ని అందుకున్న బోయ‌పాటి శ్రీ‌ను.. ప్ర‌స్తుతం రామ్ […]

కూతురు ఎవ‌రి పోలికో చెప్పేసిన రామ్ చ‌ర‌ణ్‌.. బిడ్డ‌తో ఇంటికి బ‌య‌లుదేరిన ఉపాస‌న దంప‌తులు!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతులు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల‌కు పేరెంట్స్ గా ప్ర‌మోట్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. జూన్ 20వ తేదీ తెల్ల‌వారుజామున ఉపాస‌న అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు స్నేహితులు, స‌న్నిహితులు, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెస్ తెలిపారు. ఇక నేడు ఉపాస‌న హాస్ప‌ట‌ల్ నుంచి […]