అందాలతో అదరహో అనిపిస్తున్న బాహుబలి ముద్దుగుమ్మ..!!

బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్లు నటించిన బాలీవుడ్ నటి నోర ఫతేహి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలోనే కాకుండా మ్యూజిక్ వీడియోతో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఫర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ ఉన్నప్పటికీ నోర ఫతేహి కేవలం స్పెషల్ సాంగ్ లలోనే నటిస్తూ ఉంటటోంది. సాంగ్స్ తో ఈ అమ్మడు చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

Nora Fatehi sets internet on fire with outfits in 'Sexy In My Dress' song |  PINKVILLA

తాజాగా మరొక లేటెస్ట్ మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది నోర ఫతేహి.ఆర్ యు రెడీ అంటూ సెక్సీ ఇన్ మై డ్రెస్ అనే సాంగ్ ఒక మ్యూజిక్ వీడియో ని చేసినట్టు తెలుస్తోంది. బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్ తో గ్లామర్ అంటే ఇదే అనిపించేలా నోరా ఫతేహి అదిరిపోయే గ్లామర్ ట్రీట్ షేర్ చేయడం జరిగింది.

Nora Fatehi is prepping you for getting 'sexy', check out how | IWMBuzzతన పరువాలతో ఆడియన్స్ ని సైతం మంత్రముగ్ధుల్ని చేసేలా స్కిన్ షో తో ఎలాంటి వారైనా సరే ఆమె వలలో చిక్కుకునేలా ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలతో పాటు తన యూట్యూబ్ ఛానలో మ్యూజిక్ వీడియో ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

Nora Fatehi sets internet on fire with outfits in 'Sexy In My Dress' song |  PINKVILLA

అయితే ఈ పాటకి ప్రమోషన్స్ గా కొన్ని ఫొటోస్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది నోరా ఫతేహి . ఒకటి బ్లాక్ డ్రెస్సులో ఈ అమ్మడు టాప్ లేపే అందాలతో దుమ్ము దులిపేస్తోంది. మరొక రెడ్ డ్రస్సులో హాట్ క్విన్ గా కనిపిస్తోందని పలువురి నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తోందని పలువురు అభిమానులు సరిత కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నేటిజన్స్ నోరాఫత్ రెడ్ వైన్లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)