హాస్పిటల్ లో హీరోయిన్ ఖుష్బూ.. అలాంటి సమస్యతోనేనా..?

చైల్డ్ యాక్టర్ గా మొదటిసారి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన హీరోయిన్ ఖుష్బూ దక్షిణాది సిని చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. ఒకవైపు సినిమాలను మరొకవైపు రాజకీయాలలో కూడా అడుగుపెట్టి తనదైన శైలిలో మంచి పాపులారిటీ సంపాదించింది ఖుష్బూ.. అయితే తాజాగా నటి ఖుష్బూ అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ఖుష్బూని షేర్ చేస్తే హాస్పిటల్ బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

என்னதான் ஆச்சு...? மீண்டும் நடிகை குஷ்பு மருத்துவமனையில் அனுமதி.! - Tamil  Spark

అంతేకాకుండా తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇప్పుడు కోరుకుంటున్నట్లుగా తెలియజేసింది.. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోని చూసిన అభిమానులు ఖుష్బూకు ఏమైందో అంటూ ఆరా తీయగా.. ఖుష్బూ ఎముక సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.. కోక్కిక్స్ అనే ఎముక నొప్పి లేదా వెన్నుముక నొప్పితో కదలడం చాలా కష్టమైన తరుణంలో ఈ వ్యాధితో చాలా బాధపడుతున్న ఖుష్బూ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఖుష్బూ కూర్చోవడానికి చాలా కష్టపడేదట.. అంతేకాకుండా మలం వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అందుచేతనే వెంటనే శస్త్ర చికిత్స చేయించుకొని వాటిని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కుష్బూ ఇదే సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్జరీ తర్వాత ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానుల సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వీపు కింద భాగంలో కొంత సర్జరీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఖుష్బూ కు సంబంధించిన ఈ విషయం వైరల్ గా మారుతుంది. కుష్బూ బిజెపి కి చెందిన ఫేమస్ లీడర్.. తమిళనాడులో ఈమె మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.