తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత మంచి పాపులారిటీ సంపాదించింది.. సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మరింత పాపులారిటీ సంపాదించింది.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది. ఈయన సంస్థకు కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.అయితే ఈ సంస్థకు ఒక వ్యక్తి టోకరా వేసి దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు కాజేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ […]
Tag: hilight
బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న సందీప్ కిషన్..!!
ప్రతివారం ఏవో ఒక చిన్న సినిమాలు బడా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకోగా మరికొన్ని ఫ్లాపులుగా మిగిలి ఉంటాయి.. చాలా సినిమాలు ముందు ఒక హీరో దగ్గరకు వెళ్లి ఆ తర్వాత ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మరో హీరో వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి.. అలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు మంచి విజయాలను […]
హాస్పిటల్ పాలైన హీరోయిన్ మౌని రాయ్.. ఆందోళనలో అభిమానులు..!!
టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీగా పేరుపొందిన మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఆ పాపులారిటీతోనే పలు చిత్రాలలోని అవకాశాలను కూడా అందుకుంది. అలాగే గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల బికీని బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. నిరంతరం తన గ్లామర్ తోనే చేస్తూ సోషల్ మీడియాలో […]
బికినీ అందాలతో టూ హాట్ గా బాణం బ్యూటీ..!!
బాణం సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ వేదిక.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆకట్టుకోనే అందం అభినయం ఉన్నప్పటికీ ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మద్రాసి అనే సినిమాతో తన కెరియర్ను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సినిమాతో మరింత సక్సెస్ అందుకుంది. తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడిగా విజయదశమి అనే చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రం […]
సుమతో విడాకులు.. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారంటూ రాజీవ్ కనకాల కన్నీళ్లు!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, విలక్షణ నటుడు రాజీవ్ కనకాల దంపతుల గురించి పరిచయాలు అవసరం లేదు. ప్రేమించి ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, కూతురు జన్మించారు. పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లైనా సరే సుమ యాంకరింగ్ లో నెం. 1 స్థానంలో దూసుకుపోతోంది. మరోవైపు రాజీవ్ కనకాల కూడా తెలుగు, తమిళ భాషల్లో సహాయక పాత్రలను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం రాజీవ్ […]
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `భగవంత్ కేసరి` రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. బాలయ్య లేటెస్ట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` రిలీజ్ డేట్ లాక్ అయింది. అఖండ, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న సినిమా ఇది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన […]
మహేష్ పోకిరి లేడీ విలన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
ఏ ఇతర ఇండస్ట్రీలో నైనా మంచి పాపులారిటీ సంపాదించాలంటే ..చిన్న క్యారెక్టర్ లేదా ఒక డైలాగ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు.అలా చాలామంది పాపులర్ అయిన వారు ఉన్నారు..ఇలాంటి కోవలోనే వెళ్లిన అమ్మడు ఓవర్ నైట్ లోనే స్టార్డం సంపాదించుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటి ఆ అమ్మడు ఎవరు అని అనుకుంటున్నారా.. మహేష్ నటించిన పోకిరి సినిమాలో విలన్.. ప్రకాష్ రాజ్ పక్కన గిల్లితే గిల్లించుకోవాలి అని చెప్పే డైలాగ్ ఎంతలా ఫేమస్ అయ్యిందో […]
ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!
హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న […]
40లోనూ తగ్గేదేలే అంటున్న శ్రియా.. చూపించకూడనివే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ పోజులు!
అందాల భామ శ్రియా సినిమాల కంటే స్కిన్ షో ద్వారానే ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. శ్రియాకు ఆల్రెడీ పెళ్లైంది. రెండేళ్ల క్రితం పండంటి ఆడబిడ్డకు కూడా జన్మించింది. అయినా కూడా చెక్కుచెదరి అందంతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నాలుగు పదుల వయసు వచ్చినా స్కిన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తోంది. తాజాగా కూడా డీప్ లో నెక్ స్కిన్ టైట్ డ్రెస్ లో చూపించకూడని పార్టులనే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా […]








