అందాల భామ శ్రియా సినిమాల కంటే స్కిన్ షో ద్వారానే ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. శ్రియాకు ఆల్రెడీ పెళ్లైంది. రెండేళ్ల క్రితం పండంటి ఆడబిడ్డకు కూడా జన్మించింది. అయినా కూడా చెక్కుచెదరి అందంతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నాలుగు పదుల వయసు వచ్చినా స్కిన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తోంది.
తాజాగా కూడా డీప్ లో నెక్ స్కిన్ టైట్ డ్రెస్ లో చూపించకూడని పార్టులనే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. ఓవైపు ఎద సోయగాలు.. మరోవైపు థైస్ సొగసులను చూపిస్తూ మతిపోగొట్టేసింది. శ్రియా తాజా పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తే కుర్రకారుకు కంటి మీద కునుకు రావడం కూడా కష్టమే అవుతుంది.
ఎందుకంటే, శ్రియా అంత హాట్ గా దర్శనమిచ్చింది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈ బ్యూటీ చివరిగా గమనం, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది శ్రియా నుంచి కబ్జ, మ్యూజిక్ స్కూల్ వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ లు లేవు. తెలుగులో శ్రియాకు పెద్దగా క్రేజ్ లేకపోవడం వల్ల సీనియర్ హీరోలు కూడా ఆమె వొంక చూడటం లేదు.
View this post on Instagram