Tag Archives: Shriya

స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?

హీరోయిన్ శ్రీయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలు అయిన చిరంజీవి నుంచి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల వరకు కలిసి నటించింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఊహించని

Read more