సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మల్లో జాబితాలో శ్రియా ఒకటి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసింది. ఇప్పటికీ అడపా తడపా చిత్రాలతో కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలు దూరంగా ఉంటూ వస్తున్న శ్రియా.. స్కిన్ షో విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా సరే శ్రియా ఎక్స్పోజింగ్ లో అస్సలు […]
Tag: Shriya Movies
40లోనూ తగ్గేదేలే అంటున్న శ్రియా.. చూపించకూడనివే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ పోజులు!
అందాల భామ శ్రియా సినిమాల కంటే స్కిన్ షో ద్వారానే ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. శ్రియాకు ఆల్రెడీ పెళ్లైంది. రెండేళ్ల క్రితం పండంటి ఆడబిడ్డకు కూడా జన్మించింది. అయినా కూడా చెక్కుచెదరి అందంతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నాలుగు పదుల వయసు వచ్చినా స్కిన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తోంది. తాజాగా కూడా డీప్ లో నెక్ స్కిన్ టైట్ డ్రెస్ లో చూపించకూడని పార్టులనే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా […]