బికినీ అందాలతో టూ హాట్ గా బాణం బ్యూటీ..!!

బాణం సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ వేదిక.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆకట్టుకోనే అందం అభినయం ఉన్నప్పటికీ ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మద్రాసి అనే సినిమాతో తన కెరియర్ను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సినిమాతో మరింత సక్సెస్ అందుకుంది. తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడిగా విజయదశమి అనే చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రం కూడా పెద్దగా చిన్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

Kollywood Actor & Actress Photos Collection | New Trending Celebrity Photos | Tamil Actress Images Online | Tamil Actors Photos | Galatta.com

ఆ తర్వాత నారా రోహిత్ తో కలిసి బాణం సినిమాలో నటించగా ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. దీంతో మలయాళం లో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పెరగడంతో అక్కడే సెటిల్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ గా సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తు పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా హాట్ షోలు చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. బికినీ ధరించి ఆపైన బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ కోర్టు వేసిన ఈ ముద్దుగుమ్మ పేరుకే పైన డ్రెస్ వేసుకున్న ఆమె అందాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈమె హాట్ నెస్ కి సైతం పలువురు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఎక్కడో బీచ్ దగ్గర దిగినట్టుగా ఈ ఫోటోలను షేర్ చేయడం జరుగుతుంది ఫ్రీగా వదిలేసి అది తక్కువ మేకప్ తో తన అందాల ఆరబోతతో మైమర పిస్తోంది వేదిక. షేర్ చేసిన కొన్ని గంటలకే ఈ ఫోటోలు తెగ లైకులు చేయడం జరిగింది అభిమానులు ప్రస్తుతం ఈమె చేతిలో కొన్ని సినిమాలు ఉన్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)